Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. అమ్మమ్మ అనారోగ్యం కారణంగా బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేసుకున్నారు. Read More
ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ChatGPT హవా కొనసాగుతోంది. కచ్చితమైన కంటెంట్ కోసం చాలా మంది దీని మీదే ఆధారపడుతున్నారు. అయితే, ChatGPT నుంచి డబ్బు కూడా సంపాదించే అవకాశం ఉంది. ఎలాగో చూద్దాం.. Read More
WWDC 2023: కొత్త ఐప్యాడ్ఓఎస్, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ వచ్చేశాయ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 కార్యక్రమంలో కొత్త అప్‌డేట్స్‌ను లాంచ్ చేసింది. Read More
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మంగళవారం (జూన్ 6న) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. Read More
ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?
ప్రిన్స్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఇటీవల ఓ పార్టీకి హాజరయ్యారు. ఈ వేడుకలో నమ్రత శిరోద్కర్ ధరించిన కుర్తా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Read More
Amitabh Bachchan: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను కలిసిన అమితాబ్ బచ్చన్, 50 ఏళ్లుగా అలాగే చేస్తున్నారట - ఎందుకంటే..
ఎంతో మంది అభిమానులు తమ ఫేవరేట్ హీరో ను ఓసారి చూడాలి అని కోరుకుంటారు. కానీ ఆ అవకాశం అస్తమాను దొరకదు. కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం అలా చేయలేదు. తన ఫ్యాన్స్ ను కలవడానకిి ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Thailand Open 2023: మరో టైటిల్ వేటలో లక్ష్యసేన్! థాయ్ ఓపెన్ సెమీస్‌కు చేరిక!
Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. Read More
ఆ ‘ఐ డ్రాప్స్’తో పిల్లల్లోని దృష్టి లోపాన్ని నివారించవచ్చట - తాజా పరిశోధనలో వెల్లడి
దగ్గరి చూపు లోపంతో బాధపడే పిల్లకోసం కంటి చూపు మెరుగు పరిచే మందు అందుబాటులోకి రానుంది. Read More
Aadhar: పూర్తి ఉచితంగా ఆధార్ అప్‌డేషన్, కొన్ని రోజులే ఈ ఆఫర్
మైఆధార్ (MyAadhaar) పోర్టల్‌లోకి వెళ్లి, డాక్యుమెంట్ అప్‌డేషన్ సౌకర్యాన్ని పూర్తి ఉచితంగా పొందవచ్చు. Read More
ABP Desam Top 10, 7 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
07 Jun 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 7 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
07 Jun 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -