1. Top Headlines Today: నేడు తెలంగాణ సీఎం పేరు ఖరారు; జంపింక్‌కు రెడీ అవుతున్న ఎమ్మెల్యేలు - నేటి టాప్ న్యూస్

    నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

    Edge vs Chrome: గూగుల్ క్రోమ్ కంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కొన్ని విషయాల్లో ముందుంది. మరి వీటిలో ఏది బెస్ట్? Read More

  3. Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

    Smartphone Hacking Prevention Tips: మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయితే అది కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని తొందరగా క్యాచ్ చేసి జాగ్రత్త పడితే పెద్ద ప్రమాదం తప్పుతుంది. Read More

  4. JEE Main 2024: జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు నేటితో ఆఖరు, పరీక్ష వివరాలు ఇలా

    JEE Main: దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు డిసెంబరు 4తో ముగియనుంది. Read More

  5. Santosham Film Awards: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం

    Kannada celebrities face humilation at Santhosham South Indian Film awards at Goa: గోవాలో డిసెంబర్ 2న నిర్వహించిన 'సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ మీద కన్నడ స్టార్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Read More

  6. Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

    Yash Next Movie: 'రాకీ భాయ్' యశ్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఇన్ డైరెక్టుగా గుడ్ న్యూస్ వచ్చింది. Read More

  7. IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

    Indian Premier League 2024: ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19వ తేదీన దుబాయ్‌లో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. Read More

  8. Wrestling Federation of India: రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

    Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. Read More

  9. Earwax : చెవిలో గులిమిని క్లీన్ చేయకపోతే ప్రమాదమా? మీరు ఇలా చేస్తుంటే జాగ్రత్త!

    Earwax : చెవిలో గులిమిని తొలగించేందుకు చెవిలో పిన్నులు, పుల్లలు, ఆఖరికి స్క్రూలు, మేకులు కూడా పెట్టేస్తుంటారు. కానీ చెవిలో గులిమిని శుభ్రం చేయడంపై డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. Read More

  10. Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్‌ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే

    కేవలం రెండు నిమిషాల్లో (ఉదయం 9.17 గం. సమయానికి) రూ.4.09 లక్షల కోట్లు పెరిగింది, రూ.341.76 లక్షల కోట్లకు చేరుకుంది. Read More