1. Joe Biden on PM Modi: మోదీజీ మీకు చాలా పాపులారిటీ ఉంది, ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్ - బైడెన్ సరదా వ్యాఖ్యలు

    Joe Biden on PM Modi: జో బైడెన్ ప్రధాని మోదీతో సరదా వ్యాఖ్యలు చేశారు. Read More

  2. Twitter: అసలు ట్విట్టర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు - మస్క్ తెచ్చిన కొత్త ఫీచర్‌పై వైల్డ్‌గా రియాక్టయిన నెటిజన్లు!

    ట్విట్టర్ తన చేతిలోకి వచ్చాక ఎలాన్ మస్క్ దానికి ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు తాజాగా రెండు గంటల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసే ఫీచర్ తీసుకువచ్చారు. Read More

  3. India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి!

    మనదేశంలో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. దీంతో సగటు ఇంటర్నెట్ స్పీడ్ మనదేశంలో పెరిగింది. Read More

  4. AP ICET: ఏపీ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

    ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. Read More

  5. Adipurush Song Record: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న 'జై శ్రీ రామ్' సాంగ్, 24 గంటల్లో రికార్డు వ్యూస్!

    ‘ఆది పురుష్’ నుంచి విడుదలైన 'జై శ్రీ రామ్' సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పాట, 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న వీడియోగా రికార్డు సృష్టించింది. Read More

  6. NTR 100 Years Celebrations: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకపోవడం కుట్ర - మహానాయకుడు గురించి టాలీవుడ్ సెలబ్రిటీస్ ఏమన్నారంటే?

    ఎన్టీఆర్ వందేళ్ల జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. Relationships: ఆమె వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి?

    తన భర్త స్నేహితురాలి కారణంగా తమ వైవాహిక జీవితం దెబ్బతింటుందని చెబుతున్నా ఒక భార్య జీవితం ఇది. Read More

  10. Salman Khan: సల్లూ భాయ్‌ లగ్జరీ హోటల్‌, 19 అంతస్తుల బిల్డింగ్‌ ప్లాన్‌ వింటే వావ్‌ అంటారు

    హోటల్ నిర్మించనున్న స్థలం సల్మాన్ ఖాన్ తల్లి సల్మాఖాన్ పేరిట ఉంది. Read More