1. Satyendar Jain Viral Video: జైల్లోనూ విలాసవంతమైన జీవితం, మసాజ్ చేయించుకుంటున్న ఆప్ నేత - వీడియో వైరల్

    Satyendar Jain Viral Video: ఆప్ నేత సత్యేంద్ర జైన్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. Read More

  2. Data protection Bill Draft: అలా చేస్తే రూ.250 కోట్ల జరిమానా - కొత్త డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు!

    కొత్త సమగ్ర సమాచార రక్షణ బిల్లు ముసాయిదాను ప్రభుత్వం ప్రజల దృష్టికి విడుదల చేసింది. Read More

  3. Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్‌తో మళ్లీ వస్తున్నాం - అధికారికంగా ప్రకటించిన ఎలాన్ మస్క్ - ఎప్పుడు రానుందంటే?

    ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి లాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. Read More

  4. PSTU Spot Admissions: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు, నవంబరు 25 వరకు గడువు!!

    హైదరాబాద్‌ క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు.. రాజమండ్రి, శ్రీశైలం క్యాంపస్‌లలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందాలి. Read More

  5. తమిళనాడులోనూ తెలుగు సినిమాలు అడ్డుకుంటాం - తమిళ నిర్మాతలు వార్నింగ్

    పండగలకు డబ్బింగ్ సినిమాలు విడుదల చేయొద్దంటూ తెలుగు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం.. తమిళ ప్రొడ్యూసర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. Read More

  6. Rishab Shetty: రూ.350 కోట్లకు చేరువలో ‘కాంతార’ కలెక్షన్స్ - రిషబ్ శెట్టికి దక్కింది ఇంతేనా?

    ‘కాంతార’ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు, సుమారు రూ.350 కోట్ల వసూళ్లతో బాక్సాఫీసు రికార్డులను బద్దలకొడుతోంది. Read More

  7. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

    హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

  8. Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!

    Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More

  9. ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? జాగ్రత్త, మీకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంది

    కొందరికి వయస్సు పెరిగిన తర్వాత వినికిడి శక్తి తగ్గిపోతుంది. కానీ, ఇటీవల అది యుక్త వయస్సులోనే జరిగిపోతోంది. Read More

  10. Petrol-Diesel Price, 19 November 2022: రేటు భరించలేక ట్యాంక్‌ ఫుల్‌ చేయించి ఎంత కాలమైందో?, తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.76 డాలర్లు తగ్గి 89.02 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.41 డాలర్లు తగ్గి 81.23 డాలర్ల వద్ద ఉంది. Read More