1. Top Headlines Today: తెలంగాణలో ఆ మూడు పార్టీల పొత్తు ఖాయమా? జగన్ వాయిదాల వెనుక వ్యూహం ఉందా? మార్నింగ్ టాప్‌ న్యూస్

    Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Android Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు గవర్నమెంట్ రెడ్ అలెర్ట్ - ఈ వెర్షన్లు వాడితే జాగ్రత్తగా ఉండాల్సిందే!

    ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. Read More

  3. Whatsapp: అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - మీ దగ్గరుంటే మార్చాల్సిందే!

    అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పని చేయదు. Read More

  4. PG Admissions: పీజీ మెడికల్ ప్రవేశాలకు గడువు ముగుస్తున్నా, పూర్తికాని కౌన్సెలింగ్

    ఏపీలో పీజీ మెడికల్ ప్రవేశాల ప్రక్రియ ఎన్నడూలేని విధంగా గందరగోళంగా తయారైంది. నిర్ణీతవ్యవధిలో పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలు పూర్తిచేయలేక వైఎస్‌ఆర్‌ ఆరోగ్య వర్సిటీ చేతులెత్తేసింది. Read More

  5. Renu Desai: సెకెండ్ మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే?- అసలు విషయం చెప్పిన రేణు దేశాయ్

    Renu Desai: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. పిల్లల కోసం సెకెండ్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నా, పెళ్లి ఆలోచన మాత్రం అలాగే ఉందని వెల్లడించింది. Read More

  6. Keedaa Cola Trailer: ఫన్ అండ్ థ్రిల్లింగ్, ఆకట్టుకుంటున్న ‘కీడా కోలా’ ట్రైలర్‌!

    తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సుమారు 3 నిమిషాలున్న ఈ ట్రైలర్ ఫుల్ ఫన్ తో అందరినీ అలరిస్తోంది. Read More

  7. AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?

    AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More

  8. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  9. Rice Balls: మిగిలిన అన్నంతో ఇలా రైస్ బాల్స్ చేయండి, రుచి అదిరిపోతుంది

    ఇంట్లో అన్నం మిగిలిపోతే ఇలా రైస్ బాల్స్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. Read More

  10. Sugar Exports Ban: పండుగ సీజన్‌లో తియ్యటి వార్త, పంచదార రేట్లు పెరగకుండా కేంద్రం కీలక నిర్ణయం

    ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెర, తెలుపు చక్కెర, సేంద్రీయ చక్కెర మీద తాజా నిర్ణయం వర్తిస్తుంది. Read More