1. Jagan Shifting to Vizag: నెలలు కాదు, కొన్ని రోజుల్లోనే విశాఖకు సీఎం జగన్ షిఫ్టింగ్: మంత్రి అమర్నాథ్

    సీఎం జగన్ క్లారిటీగానే ఉన్నారని, అందుకే ఢిల్లీలో మాట్లాడుతూ నెలల్లో విశాఖకు వస్తానన్న ఆయన.. తాజాగా పెట్టుబడుల సదస్సులో కొన్ని రోజుల్లో షిఫ్ట్ అవుతానని క్లారిటీ ఇచ్చారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. Read More

  2. iPhone 14 New Colour: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త కలర్ మోడల్ - ఈసారి ఏ రంగు?

    ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌కు ఎల్లో కలర్ వేరియంట్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Read More

  3. Tecno Phantom V Fold: టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - రేటు అంత తక్కువా?

    టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. Read More

  4. 'నిఘా' నీడలో పదో తరగతి పరీక్షలు, అధికారులకు ఎగ్జామ్స్ డైరెక్టర్ కీలక ఆదేశాలు!

    రాష్ట్రంలోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలలో ఈ తరహా లీకేజీకి పాల్పడవచ్చని అనుమానంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశ లేకుండా ఏర్పాట్లు చేస్తుంది. Read More

  5. Sharwa35: ‘శమంతకమణి’ దర్శకుడితో ‘శతమానం భవతి’ హీరో - పుట్టినరోజున కొత్త సినిమా ప్రకటించిన శర్వా!

    టాలీవుడ్ హీరో శర్వానంద్ తన తర్వాతి సినిమాను ప్రకటించారు. Read More

  6. Telugu Movie Releases: ఈ వారంలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

    టాలీవుడ్ లో చిన్న సినిమాల జోరు కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. వాటితో పాటు పలు వెబ్ సిరీస్ లు కూడా విడుదల కాబోతున్నాయి. Read More

  7. MIW Vs RCBW Toss: టాస్ గెలిచిన స్మృతి - బ్యాటింగ్‌కే మొగ్గు - భారీ స్కోరు చేయడానికి రెడీ అవుతున్న బెంగళూరు!

    ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. Read More

  8. UPW Vs GG Highlights: చితక్కొట్టిన గ్రేస్ హారిస్ - గుజరాత్‌పై యూపీ వారియర్జ్ థ్రిల్లింగ్ విక్టరీ!

    మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. Read More

  9. Carrot Juice: ఈ ఒక్క జ్యూస్ తాగారంటే చాలు అందంతో పాటు ఆరోగ్యం కూడా

    క్యారెట్లు తిన్నా వాటితో జ్యూస్ చేసుకుని తాగినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు. Read More

  10. Rajiv Jain: అదానీ స్టాక్స్‌ మాత్రమే కాదు - ఈ షేర్లనూ రాజీవ్‌ జైన్‌ కొన్నారు, కోట్లు గడిస్తున్నారు

    ఒక మంచి కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు డేగలాగా వచ్చి వాలతారు, చాలా చౌకగా షేర్లను తన్నుకుపోతారు. Read More