1. AP Rains : ఏపీలో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు, విశాఖ మ్యాచ్ కు వరుణుడి గండం!

    AP Rains : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. Read More

  2. Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!

    శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  3. Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?

    శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. TS SSC Exams: ‘ప‌ది’ ప‌రీక్షలు ప‌క‌డ్బందీగా నిర్వహించాలి, అధికారులకు మంత్రి స‌బితా ఆదేశం!

    విద్యార్థుల‌ హాల్‌టికెట్లను మార్చి 24 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. విద్యార్థుల హాల్‌టికెట్లను వారివారి పాఠ‌శాల‌ల‌కు పంపుతామ‌ని మంత్రి తెలిపారు. Read More

  5. Janaki Kalaganaledu March 18th: పండంటి బిడ్డకి జన్మనిచ్చిన జెస్సి- సంతోషంలో జ్ఞానంబ కుటుంబం

    జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  6. Gruhalakshmi March 18th: తులసికి పెళ్లిరోజు కానుక ఇచ్చిన నందు- విక్రమ్ ని గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజ్యలక్ష్మి ఎత్తుగడ

    దివ్య, విక్రమ్ ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. IND vs AUS: ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘తలైవర్’ ఎంట్రీ - ఫొటోలు షేర్ చేసిన ఎంసీఏ!

    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేకు రజనీకాంత్ వచ్చారు. Read More

  8. WTC Final: టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రాహుల్‌కు చోటు దక్కుతుందా? - ఎవరిని తొలగిస్తారు?

    ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కుతుందా? Read More

  9. Sitting Side Effects: కుర్చీలకు అతుక్కుపోతున్నారా? జాగ్రత్త మీ ఆయుష్హు తగ్గిపోతుంది

    ఇప్పుడు అన్నీ గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే పనులే. సుమారు పది గంటల పాటు కూర్చుని ఉంటున్నారు. దాని వల్ల ఎన్నో సమస్యలు. Read More

  10. Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌ పరుగులు - 24 గంటల్లో రూ.50వేలు పైపైకి!

    Cryptocurrency Prices Today, 18 March 2023: క్రిప్టో మార్కెటు శనివారం లాభాల్లోనే ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తున్నారు. Read More