Karnataka CM Race: సీఎం రేసులో డీకే శివకుమార్ ఎందుకు వెనకబడ్డారు? అదొక్కటే మైనస్ అయిందా?
Karnataka CM Race: కర్ణాటక సీఎం రేసులో డీకే శివకుమార్ ఎందుకు వెనకబడ్డారు? Read More
Best OTT Plan: ఓటీటీ రంగంలో జియో ఎంట్రీ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? - ప్రస్తుతం ఏ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెస్ట్!
ఐపీఎల్ 2023తో ఓటీటీ రంగంలోకి జియో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీ రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? Read More
Save AC bills: వేసవిలో ఏసీ బిల్లులు మండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే భారీగా తగ్గించుకోవచ్చు!
వేసవిలో ఎండలు మండుతున్న వేళ ఏసీల వినియోగం బాగా పెరిగింది. ఏసీలను ఎక్కువగా వాడటంతో కరెంటు బిల్లులు సైతం మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ బిల్లు తగ్గించుకునే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read More
TS SSC Supplimentary Exams: పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. Read More
NTR30 First Look: ‘సముద్రం నిండా అతని కథలే - రక్తంతో రాసినవి’ - ఎన్టీఆర్30 టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చేస్తున్నాయి!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎన్టీఆర్30’ టైటిల్, ఫస్ట్‌లుక్ మే 19వ తేదీన విడుదల కానున్నాయి. Read More
Mission Impossible 7: ‘ప్రపంచం నీ వెనక పడుతోంది’ - మిషన్ ఇంపాజిబుల్ 7 కొత్త ట్రైలర్ చూశారా?
మిషన్ ఇంపాజిబుల్ ఏడో భాగం డెడ్ రెకానింగ్ మొదటి పార్ట్ ట్రైలర్ విడుదల అయింది. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Relationships: నా భార్య ఇంట్లో అలాంటి దుస్తులతో తిరుగుతోంది, నాకు ఏమాత్రం నచ్చడం లేదు
తన భార్య డ్రెస్సింగ్ తనకు నచ్చడం లేదని, ఆమెను ఎలా మార్చాలో చెప్పమని అడుగుతున్నా ఒక భర్త కథనం ఇది. Read More
Stock Market: MFలు ఎగబడి కొన్న 20 మిడ్ & స్మాల్ క్యాప్ స్టాక్స్, మీ దగ్గర ఒక్కటైనా ఉందా?
ఏప్రిల్‌లో BSE మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 6%, 7.3% లాభపడ్డాయి, Read More
ABP Desam Top 10, 17 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 May 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 17 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 17 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 May 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -