MP Mithun Reddy Accident: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తప్పిన పెను ప్రమాదం
MP Mithun Reddy Accident: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎంపీ మిథున్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాద సమయంలో ఎంపీ.. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కారులో ఉండడంతో ప్రమాదం తప్పింది. Read More
Amazon Prime Lite: చవకైన ప్లాన్‌తో రానున్న అమెజాన్ - ధర ఎంత ఉండనుందో తెలుసా?
అమెజాన్ ప్రైమ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో రానుందని తెలుస్తోంది. అదే అమెజాన్ ప్రైమ్ లైట్. Read More
World First Laptop: 11 కేజీల బరువు, రూ.1.5 లక్షల ధర - ప్రపంచంలో మొదటి ల్యాప్‌టాప్ ఎలా ఉండేదో తెలుసా?
ప్రపంచంలోనే మొదటి ల్యాప్‌టాప్‌ను ఓస్పోర్న్ కంపెనీ తయారు చేసింది. Read More
TISS Admissions: 'టిస్'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. Read More
MM Keeravani: వరల్డ్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ కు పెద్దన్న టెన్షన్!
ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్‌కు పెద్దన్న ఎంఎం కీరవాణి షాక్‌లు ఇస్తున్నాడు. Read More
Naatu Naatu: బాత్‌రూంలో గంటన్నర ఏడ్చాను - నాటు నాటు విషయంలో ప్రేమ్ రక్షిత్ ఏమన్నాడంటే?
నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు రావడంపై కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ స్పందించాడు. Read More
Yuvraj Singh: వన్డే క్రికెట్ చచ్చిపోతుందా - యువరాజ్ ఆవేదన - ఇర్పాన్ పఠాన్ ఏమన్నాడంటే?
భారత్, శ్రీలంక మూడో వన్డేకు అభిమానులు తక్కువ సంఖ్యలో హాజరవడంపై యువరాజ్ ట్వీట్ చేశాడు. Read More
Hockey World Cup 2023: డ్రాగా ముగిసిన ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ - పాయింట్ల పరిస్థితి ఏంటంటే?
హాకీ ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. Read More
Ears Blocked: చలికాలంలో చెవులు మూసుకుపోయాయా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు
చలిగాలుల కారణంగా చాలా మందికి చెవులు మూసుకుపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకు కారణాలు ఏంటో తెలుసా? Read More
Cryptocurrency Prices: పండగ చేసుకుంటున్న క్రిప్టో - రూ.17 లక్షలు దాటేసిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 16 January 2023: గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.95 శాతం పెరిగి రూ.17.01 లక్షల వద్ద కొనసాగుతోంది. Read More
ABP Desam Top 10, 16 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
16 Jan 2023 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 16 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 16 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
16 Jan 2023 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -