1. IT Raids: బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు - రెండో రోజూ కొనసాగుతోన్న సోదాలు!

    గత రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీకు చెందిన ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. Read More

  2. Amazon Prime Lite: రూ.999కే అమెజాన్ ప్రైమ్ కొత్త ప్లాన్ - ఇందులో ఏం ఉంటాయంటే?

    అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.999గా నిర్ణయించారు. Read More

  3. Youtube: యూట్యూబ్‌లో వాచ్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా - ఈ టిప్స్ పాటిస్తే మూడు క్లిక్స్‌ చాలు!

    యూట్యూబ్ సెర్చ్, వాచ్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా? Read More

  4. AP PGECET Results: ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!

    ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీ పీజీఈసెట్-2023' ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. Read More

  5. They Call Him OG: సల్మాన్ ఖాన్ తర్వాత పవన్‌తోనే - తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ హీరో!

    పవన్ కళ్యాణ్, సుజీత్‌ల ‘ఓజీ’ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మిని ప్రధాన ప్రతినాయకుడిగా ఎంపిక చేశారు. Read More

  6. Arjun Leela: శ్రీలీల మెడపై కత్తి - వెంటనే బన్నీ ఎంట్రీ - ‘అర్జున్ లీల’ గ్లింప్స్ చూశారా?

    ‘అర్జున్ లీల’ గ్లింప్స్‌ను ఆహా యూట్యూబ్‌లో విడుదల చేసింది. Read More

  7. Indonesia Open 2023: యింగ్‌ చేతిలో సింధు కథ ముగిసె! క్వార్టర్స్‌కు కిదాంబి, ప్రణయ్‌!

    Indonesia Open 2023: ఇండోనేసియా ఓపెన్‌ 2023లో భారత అగ్రశ్రేణి షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు కథ ముగిసింది. ప్రి క్వార్టర్స్‌తోనే టోర్నీని ముగించింది. Read More

  8. Indonesia Open 2023: సింధు.. బ్యాక్‌ టు ఫామ్‌! కిదాంబి vs లక్ష్యసేన్‌లో ఒక్కరికే ఛాన్స్‌!

    PV Sindhu: ఇండోనేసియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు. Read More

  9. Toothpaste History: టూత్‌పేస్ట్‌ లేనప్పుడు దంతాలను ఎలా శుభ్రం చేసుకునేవారో తెలుసా?

    Toothpaste History: ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటారు చాలా మంది. పళ్లు తోమిన తర్వాతే రోజు ప్రారంభం అవుతుంది. ఆ టూత్‌ పేస్ట్‌కు ముందు పళ్లు ఎలా తోముకునే వారో తెలుసా? Read More

  10. Stock Picks: ప్రభుత్వ బ్యాంక్స్‌ Vs ప్రైవేట్‌ బ్యాంక్స్‌ - ఏది లాభసాటి బేరం?

    గత 1 సంవత్సర కాలంలో నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 65% ర్యాలీ చేసింది. Read More