BBC Documentary Row: అసలేంటి బీబీసీ డాక్యుమెంటరీ ? ఆ కారణంగానే ఐటీ సోదాలు జరుగుతున్నాయా ?
అసలు బీబీసీ డాక్యుమెంటరీ వివాదం ఏమిటి ? ఈ వివాదం కారణంగానే ఐటీ సోదాలు జరుగుతున్నాయా ? Read More
iQOO Neo 7 5G: రూ.25 వేలలో మరో బెస్ట్ ఫోన్ వస్తుంది - ఐకూ నియో 7 5జీ ధర, ఫీచర్లు కూడా లీక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన నియో 7 స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 16వ తేదీన లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది. Read More
Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More
TS Inter: 'ఇంటర్' ఆన్‌లైన్ మూల్యాంకన విషయంలో ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం, అందుకోసం మళ్లీ టెండర్లు!
వాల్యూయేషన్ చేసేందుకు ఒకే ఒక్క కంపెనీ ముందుకొచ్చింది. ఒకే బిడ్ వస్తే దాన్ని ఆమోదించడం కుదరదు. దీంతో వేరే బిడ్లు రాకపోవడంతో పిలిచిన టెండర్ రద్దు చేస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. Read More
Renu Desai: అనారోగ్యంతో బాధపడుతున్న రేణు దేశాయ్ - గుండె బరువెక్కిస్తున్న ఆమె ఆవేదన!
రేణు దేశాయ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పిన ఆమె, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది. Read More
Tamannaah Vijay Varma : తమన్నాతో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన విజయ్ వర్మ - ఆ పోస్ట్ చూశారా?
తమన్నాతో డేటింగ్ విషయాన్ని విజయ్ వర్మ ఇన్ డైరెక్టుగా కన్ఫర్మ్ చేశారా? సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టుకు అర్థం ఏమిటి? ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న క్వశ్చన్ ఇది. Read More
WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!
మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? Read More
WPL Auction 2023: మహిళల ఐపీఎల్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే - కాసుల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు!
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే. Read More
Cold And Flu: ఫ్లూ బారిన పడినప్పుడు ఈ తప్పులు అసలు చేయొద్దు, ఇలా రక్షణ పొందండి
జలుబు, ఫ్లూ బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. వీటిని పాటించారంటే త్వరగా కోలుకుంటారు. Read More
Adani Enterprises Q3 Results: లాభాల కబురు చెప్పిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఒక్కసారిగా పెరిగిన షేర్ ధర
మితమైన అప్పులు & విస్తరించడానికి, వృద్ధి చెందడానికి వ్యూహాత్మక అవకాశాలు అనే జంట లక్ష్యాలతో ఈ కంపెనీ పని చేస్తూనే ఉంటుంది” అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. Read More
ABP Desam Top 10, 14 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
14 Feb 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 14 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 14 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
14 Feb 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -