1. Bengaluru Cafe Blast Case: బెంగళూరు పేలుడు కేసు ప్రధాన సూత్రధారి బెంగాల్‌లో అరెస్ట్

    Bengaluru Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారిని NIA అరెస్ట్ చేసింది. Read More

  2. Realme GT Neo 6 SE: ప్రపంచంలోనే మొదటిసారి అలాంటి డిస్‌ప్లేతో ఫోన్ - రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ లాంచ్!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More

  3. Digilocker: డిజిలాకర్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకోవడం ఎలా? - ఈ యాప్ దేనికి ఉపయోగపడుతుంది?

    AP Intermediate Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఇప్పుడు డిజిలాకర్ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీకు ముఖ్యమైన పత్రాలను సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Read More

  4. Inter Supplementary: ఇంటర్ ఫెయిల్ అయిన వారు బాధ పడొద్దు - సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచంటే?

    Andhrapradesh News: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మేలోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. Read More

  5. David Warner: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ భాయ్ - ఇదెక్కడి ట్విస్ట్ అయ్యా!

    David Warner SS Rajamouli Ad: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక యాడ్‌లో కలిసి కనిపించారు. ఈ యాడ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. Read More

  6. Dear Movie Review - డియర్ రివ్యూ: గురక మీద మరొకటి - జీవీ ప్రకాష్ కుమార్ & ఐశ్వర్యా రాజేష్ సినిమా ఎలా ఉందంటే?

    Dear Review 2024: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డియర్'. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్. తెలుగులో ఏప్రిల్ 12న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్‌ ఫొగాట్‌

    Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించారు. Read More

  8. Paris 2024: పసిడి పతకం గెలిస్తే రూ.41.60 లక్షలు- ఆటగాళ్లకు బంపర్‌ ఆఫర్

    Paris 2024: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ సరికొత్త సంప్రదాయానికి  శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. Read More

  9. విషాద గీతాలు వినే వాళ్లే ఎక్కువ హ్యాపీగా ఉంటారట, దీని వెనక ఇంట్రెస్టింగ్ థియరీ ఉంది

    Sad Songs: విషాద గీతాలే మనసుకి చాలా ఊరటనిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఉదాహరణలతో సహా తేల్చి చెప్పాయి. Read More

  10. TCS Results: టీసీఎస్‌ లాభం రూ.12,000 కోట్లు ఉంటుందా? ఎక్స్‌పర్ట్స్‌ అంచనాలు ఇవిగో!

    కంపెనీ ఆదాయం రూ. 61,077 కోట్ల నుంచి రూ. 61,662 కోట్లకు చేరుతుందని, YoYలో 3 నుంచి 4 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. Read More