Laxmi Parvati Comments: టీడీపీ ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదు: లక్ష్మీపార్వతి
Laxmi Parvati Comments: ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా పెద్దగా ఉపయోగం లేదని చెప్పారు. సీఎం జగన్ లాగా ఐదేళ్లపాటు ప్రజలతో మమేకం అయితే గెలిచే అవకాశం ఉందన్నారు. Read More
WhatsApp Tips: ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేయటం ఎలా? సీక్రెట్ ట్రిక్ ఇది!
మీ ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్‌లో కాల్స్, మెసేజ్‌లు చేయవచ్చు. ఎలానో తెలుసా? Read More
iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. Read More
JEE Main Session 1 Result: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?
తొలి విడత పరీక్షల కోసం దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే, పేపర్-1 (బీఈ/బీటెక్ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22 లక్షల మంది హాజరయ్యారు. Read More
Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
అమిగోస్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్లాస్ పీకారు. Read More
Vijay Devarakonda: బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ - కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ, పరశురామ్!
గీత గోవిందం బ్లాక్‌బస్టర్ కాంబో విజయ్ దేవరకొండ, పరశురామ్ మళ్లీ జత కట్టనున్నారు. Read More
Hanuma Vihari: కెరీర్‌నే రిస్క్ చేసిన హనుమ విహారి - ఎందుకో చెప్పేశాడు!
తన కెరీర్‌ను కూడా పణంగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో హనుమ విహారి చెప్పాడు. Read More
IND vs AUS: 10 మంది స్పిన్నర్లతో సిద్ధం అవుతున్న టీమిండియా - ఆస్ట్రేలియాకు పెద్ద స్కెచ్!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా 10 మంది స్పిన్నర్లతో సిద్ధం అవుతోంది. Read More
పాదాలలో ఈ మార్పులు కనిపిస్తే మీకు థైరాయిడ్ వచ్చిందేమో చెక్ కోవాల్సిందే
ఎక్కువమంది మహిళలు ఇబ్బంది పడుతున్న సమస్య థైరాయిడ్. దీని లక్షణాలు పాదాలలో కూడా కనిపిస్తాయి. Read More
Petrol-Diesel Price 06 February 2023: ఇంటర్నేషనల్‌గా తగ్గినా ఇండియాలో ఆగని చమురు సెగ, మీ ఏరియాలో ఇవాళ్టి రేటిది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 2.43 డాలర్లు తగ్గి 79.74 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 2.66 డాలర్లు తగ్గి 73.22 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 6 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
06 Feb 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 6 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 6 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
06 Feb 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -