1. ABP Desam Top 10, 4 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 4 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!

    ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. Read More

  3. ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్‌ యూజర్లు, "నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌" రికార్డ్ ఇది

    ఒక కన్జ్యూమర్‌ యాప్‌నకు ఈ స్థాయి వృద్ధి తారాస్థాయి లాంటిదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ UBS ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. Read More

  4. KNRUHS: యూజీ ఆయూష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు!

    తెలంగాణలో యూజీ ఆయూష్‌ వైద్యవిద్య సీట్ల భర్తీకి ఫిబ్రవరి 5, 6వ తేదీల్లో మాప్‌ ఆఫ్‌ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరి 4న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. Read More

  5. Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

    సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ హిందూ అమ్మాయిని సుశీలను పెళ్లి చేసుకున్నారు. అయితే, మతాంతర వివాహానికి అమ్మాయి కుటుంబ సభ్యులు మొదట్లో ఒప్పుకోలేదని తాజాగా వెల్లడించారు. Read More

  6. Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

    ఈ మధ్యే వివ్ రిచర్డ్స్ కూతురు మసాబా గుప్తాను పెళ్లి చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రా. ఈ పెళ్లి సీక్రెట్ గా జరిగినట్లు వస్తున్న వార్తలను సత్యదీప్ ఖండించారు. Read More

  7. IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఆడబోమన్న ఆస్ట్రేలియా - సురేష్ రైనా ఏమన్నాడంటే?

    ఆస్ట్రేలియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటానికి నిరాకరించడంపై సురేష్ రైనా స్పందించాడు. Read More

  8. Virat Kohli: కళ్లకు గంతలు కట్టుకున్నా టార్గెట్ మిస్ అవ్వదు - విరాట్ వైరల్ వీడియో చూస్తే ఎవరైనా ఫ్యాన్స్ అవ్వాల్సిందే!

    విరాట్ కోహ్లీ కళ్లకు గంతలు కట్టుకుని బ్యాటింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. Read More

  9. Weight Loss: కండల కోసం ప్రొటీన్ షేక్‌లకు బదులు ఈ పానీయం తాగండి

    కండలు తిరిగిన శరీరం కోసం ఎంతో మంది యువత జిమ్‌కి వెళ్తారు. ప్రోటీన్ షేక్‌లను ఎక్కువగా తాగుతుంటారు. Read More

  10. Gold-Silver Price 05 February 2023: కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు - కొనాలనుకునే వాళ్లకు మంచి అవకాశం

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More