Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన
Delhi Commission For Women: అత్యాచార బాధితులకు తప్పనిసరిగా HIV టెస్ట్‌లు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ సూచించింది. Read More
WhatsApp Updates: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!
వాట్సాన్ తన యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా ఐదు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఫోన్లు, ల్యాప్ టాప్ లతో పాటు ఇతర గాడ్జెట్స్ కు ప్రతి రోజు తప్పకుండా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే, వీటికి ఛార్జింగ్ చేయడం మూలంగా రోజులకు ఎంత ఖర్చు అవుతుందంటే.. Read More
GATE 2023 Registration: రేపటితో 'గేట్-2023' దరఖాస్తుకు ఆఖరు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువులోగా దరఖాస్తు చేసుకోలేని వారు రూ.500 అపరాధ రుసుముతో అక్టోబరు 1 నుంచి 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. Read More
Ponniyin Selvan Twitter Review : 'పొన్నియిన్ సెల్వన్' నిజంగా కోలీవుడ్ 'బాహుబలి', 'కెజియఫ్' అవుతుందా? ఆడియన్స్ ఏమంటున్నారంటే
Ponniyin Selvan Reviewమణిరత్నం తెరకెక్కించిన దృశ్యకావ్యం 'పొన్నియిన్ సెల్వన్' నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసి ఆడియన్స్ ఏమంటున్నారో ఒకసారి చూడండి. Read More
Prabhas: కృష్ణంరాజు సంస్మరణ సభ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!
రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు విచ్చేస్తున్న వారికోసం సుమారు లక్ష మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయించారు ప్రభాస్. Read More
Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్
Zero Gravity foot ball match:
సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read MoreRoger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్ ఉండదేమో!
టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More
Egg Pickle: నెలరోజులు నిల్వ ఉండేలా కోడిగుడ్డు పికిల్, చికెన్ పచ్చడిలాగే చాలా రుచి
నిల్వ పచ్చళ్లు ఇంట్లో ఉంటే ఆ ధీమానే వేరు. ఈసారి కోడిగుడ్డు పచ్చడి కూడా ప్రయత్నించండి. Read More
Petrol-Diesel Price, 29 September: శాంతించిన చమురు, మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది
బ్రెంట్ క్రూడ్ ధర 1.03 డాలర్లు పెరిగి 87.29 డాలర్ల వద్ద ఉంది. బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.23 డాలర్లు పెరిగి 79.71 డాలర్ల వద్దకు చేరింది. Read More
ABP Desam Top 10, 30 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Sep 2022 06:30 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 30 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 30 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Sep 2022 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -