1. ABP Desam Top 10, 2 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 2 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Whatsapp: వాట్సాప్‌లో ఎక్కువ అవుతున్న మోసాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే డేటా సేఫ్!

    WhatsApp Scam: వాట్సాప్‌లో ప్రైవసీ కాపాడుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. Read More

  3. Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఈసారి ఏం మార్చారు?

    ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకురానుంది. Read More

  4. KNRUOH: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా

    వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. Read More

  5. ‘స్కంద’ వీకెండ్ కలెక్షన్లు, ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Tiger Nageswara Rao: గజ్జల ప్రసాద్ గా నాజర్, స్టువర్టుపురం బ్యాక్ బోన్ ఈయనేనట!

    రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి నాజర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. గజ్జల ప్రసాద్గా ఆయను పరిచయం చేశారు మేకర్స్. ‘ది బ్యాక్ బోన్ ఆఫ్ స్టువర్టుపురం’ అని క్యాప్షన్ పెట్టారు. Read More

  7. Asian Games 2023 : తెలుగమ్మాయిని తొక్కేయాలని చూశారు! కానీ తెలివిగా వ్యవహరించింది !

    ఏషియన్ గేమ్స్ లో తెలుగమ్మాయి మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన జ్యోతి యర్రాజీ, 100 మీటర్ల హర్డిల్స్ లో రజత పతకం సాధించింది. అయితే దానికన్నా ముందు అక్కడ చోటు చేసుకున్న డ్రామా అంతా ఇంతా కాదు. Read More

  8. Asia Games 2023: రోలర్ స్కేటింగ్‌లో భారత పురుష, మహిళల జట్లకు కాంస్య పతకాలు

    Asia Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ వరుసగా పతకాలు సాధిస్తోంది. తాజాగా రోలర్ స్కేటింగ్ లో పతకం గెలుచుకుంది. Read More

  9. Heart Diseases: ఎమోషనల్ స్ట్రెస్ వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త!

    అతిగా దుఖం, బాధ, విచారం, కోపం వంటి ఎమోషనల్ స్ట్రెస్ వల్ల గుండెకి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Read More

  10. Gold-Silver Price 02 October 2023: వెలవెలబోతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More