1. ABP Desam Top 10, 27 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 27 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!

    టెక్నో ఫాంటం ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. Read More

  3. Amazon Deal: మీ భాగస్వామికి బెస్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? - అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!

    మీ భాగస్వామికి మంచి వాలెంటైన్స్ డే గిఫ్ట్ కొనాలనుకుంటున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయండి. Read More

  4. KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?

    జనవరి 27న ఉ.10 గంటల నుంచి ఫిబ్రవరి 3న సా. 6 గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ-2022 అర్హత సాధించిన అభ్యర్ధులు ఈ ఆల్‌ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More

  5. Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

    అన్‌స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. Read More

  6. Enno Ratrulosthayi Promo : బాబాయ్ బాలకృష్ణ సాంగ్ రీమిక్స్‌తో వచ్చిన అబ్బాయ్ - 'ఎన్నో రాత్రులొస్తాయి గానీ' ప్రోమో వచ్చేసిందోచ్

    Enno Ratrulosthayi Song Remix In Amigos : బాబాయ్ బాలకృష్ణ 'ఎన్నో రాత్రులు వస్తాయి గానీ...' పాటను అబ్బాయ్ కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేశారు. ఈ రోజు ఆ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.  Read More

  7. IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!

    భారత్‌తో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More

  8. IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!

    భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. Read More

  9. Earth Inner Core Slowing Down: వామ్మో, వేగం తగ్గిన భూమి ఇన్నర్ కోర్ - ముప్పు తప్పదా?

    భూమి ఇన్నర్ కోర్ వేగం తగ్గింది అంట. భూమి పైన ఉన్న ఔటర్ సర్ఫేస్ (ఉపరితలం) తిరుగుతున్న వేగం కంటే భూమి ఇన్నర్ కోర్ తక్కువ స్పీడ్ తో తిరుగుతోంది పరిశోధకులు వెల్లడించారు. అసలేంటీ ఈ ఇన్నర్ కోర్, ఔటర్ కోర్? Read More

  10. Cryptocurrency Prices: ఎర్రబారిన క్రిప్టోలు - రూ.5వేలు పడిపోయిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 27 January 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం ఎరుపెక్కాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.24 శాతం తగ్గింది. Read More