1. YSRCP Meeting: భీమిలి సభకు డేట్ ఫిక్స్, ఆ రోజు సభ సక్సెస్ చేయడంపై వైసీపీ కసరత్తు

    YSRCP News: ఈ నెల 27న భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం సిద్ధమవుతున్నారు. మూడు లక్షల మందితో ఈ సదస్సు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.  Read More

  2. Best Camera Phones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే - ఇన్‌ఫీనిక్స్ నుంచి పోకో దాకా!

    Best Camera Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫోన్లు చూసేయండి! Read More

  3. Realme Note 50: రూ.ఆరు వేలలోనే రియల్‌మీ మొదటి నోట్ ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే రియల్‌మీ నోట్ 50. Read More

  4. TS CETs: తెలంగాణ ఉమ్మడి పరీక్షల తేదీలు వెల్లడి, 'EAPCET'గా మారిన ఎంసెట్

    ఎంసెట్‌తోపాటు ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. Read More

  5. Padma Vibhushan Awards: చిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరోలు ఎవరో తెలుసా?

    Padma Vibhushan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. ఆయనకు ముందు ఈ అవార్డు అందుకున్న సినిమా ప్రముఖులు ఎవరో చూడండి. Read More

  6. Ravi Kasturi: 'గేమ్ ఆన్'తో మధుబాల సెకండ్ ఇన్నింగ్స్ - నిర్మాత రవి కస్తూరి ఇంటర్వ్యూ

    Game On Movie: గీతానంద్, నేహా సోలంకి జంటగా రవి కస్తూరి నిర్మించిన 'గేమ్ ఆన్'లో నటి మధుబాల కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కు బ్రిలియంట్ స్టార్ట్ అని నిర్మాత చెబుతున్నారు. Read More

  7. IND vs ENG: ఉప్పల్‌లో యశస్వి విధ్వంసం - తొలిరోజు భారత్‌దే!

    IND vs ENG Test Series: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగింది. Read More

  8. Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు బోప‌న్న జోడీ

    Men Doubles Final In Australian Open : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న రోహన్‌ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడి పురుషుల డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. Read More

  9. Figs for male: మగాళ్లూ, ఇది మీకు తెలుసా? ఆ విషయంలో ఛాంపియన్స్ కావాలంటే అంజీర్ తినాలట!

    పోషకాలు కలిగిన ఆహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. అటువంటి ఆహారాల్లో డ్రైఫ్రూట్స్ ఒకటి. రకరకాల గింజలు, పండ్లను కలిపి డ్రైఫ్రూట్స్ అంటారు. ఎండు ఫలాల్లో అంజీర్ ఎంతో బలవర్ధకమైంది. Read More

  10. Gold-Silver Prices Today: గోల్డ్‌ కొనడానికి వెళ్తున్నారా? - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More