1. ABP Desam Top 10, 21 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 21 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Smartphone Tips: స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? - అయితే ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి!

    Smartphone Tricks: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయితే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దాన్ని వేగంగా పని చేసేలా చేసుకోవచ్చు. Read More

  3. Sim Swapping Scams: మీ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు ఉన్నాయి? - చిన్న జాగ్రత్తలతో పెద్ద మోసాలు తప్పుతాయి!

    Sim Card Swapping Scams: సిమ్ స్వాపింగ్ క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? Read More

  4. Lawcet Counselling: తెలంగాణ లాసెట్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్/పీజీఎల్‌సెట్-2023 ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును అధికారులు పొడిగించారు. Read More

  5. Dhruva Natchathiram first review : 'ధృవ నక్షత్రం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?

    Lingusamy reviews Dhruva Natchathiram movie : చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ధృవ నక్షత్రం' సినిమాను మరో దర్శకుడు లింగుస్వామి చూశారు. Read More

  6. Poonam Kaur : పూనమ్ టార్గెట్ మెగాస్టారేనా? - త్రిష, మన్సూర్ గొడవలో చిరు మద్దతుపై విమర్శలు?

    Did Poonam Kaur target Chiranjeevi: పూనమ్ కపూర్ ఇవాళ ఉదయం ఓ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆ ట్వీట్ చేశారని నెటిజనుల భావన.  Read More

  7. Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు

    Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More

  8. World Cup 2023: ప్రపంచ కప్‌లో మర్చిపోలేని క్షణాలివే - విరాట్ 50 సెంచరీల నుంచి మ్యాక్స్‌వెల్ మెరుపుల వరకు!

    World Cup 2023 Best Moments: 2023 వరల్డ్ కప్‌లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. Read More

  9. Diabetes Controlling Tips : ఈ టిప్స్ ఫాలో అయితే మీకు మధుమేహం రాదట

    Stay From Diabetes : మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం జోలికి రాదు తెలుసా? వ్యాధి వచ్చాక కేర్ తీసుకోవడం కన్నా.. రాకముందే జాగ్రత్త పడితే మంచిది.  Read More

  10. ED Notices to Byjus: కష్టాల్లో ఉన్న బైజూస్‌కు ఈడీ షాక్! ఆ రూ.9 వేల కోట్లపై నోటీసులు! సంస్థ రియాక్షన్ ఏంటంటే

    Byjus Raveendran: అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొని కష్టాల్లో ఉన్న ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ షాకిచ్చింది. Read More