ABP Desam Top 10, 21 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 21 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?
వాట్సాప్ వాడాలంటే కచ్చితంగా ఫోన్ నెంబర్ ఉండాల్సిందే. అయితే, ఫోన్ నెంబర్ లేకపోయినా వాట్సాప్ వాడొచ్చు. ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More
Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!
మీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమా? అదిరిపోయే ఏరియల్ షాట్స్ తీయాలి అనుకుంటున్నారా? ఇందుకోసం మంచి డ్రోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, రూ. 10 వేల లోపు ధరలో చక్కటి డ్రోన్ లు అందుబాటులో ఉన్నాయి. Read More
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. Read More
Surveen Chawla: ‘రానా నాయుడు’ బ్యూటీ సుర్వీన్ చావ్లా నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా?
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది.రానా నాయుడు భార్య పాత్రలో కనిపించింది నటి సుర్వీన్ చావ్లా. Read More
Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!
టెస్లా లైట్ షోలో ఆస్కార్ విన్నింగ్ ‘నాటు నాటు‘ సాంగ్ తో హోరెత్తడంపై కంపెనీ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. లవ్ ఏమోజీలు పెట్టి అదుర్స్ అనే రియాక్షన్ ఇచ్చారు. మస్క్ ట్వీట్ పై ‘RRR’ టీమ్ స్పందించింది. Read More
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. Read More
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులకు పరిమితం అయింది. Read More
గురక ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ వ్యాయామాలతో పూర్తిగా ఉపశమనం
మీ భాగస్వామి గురక మీ నిద్రను చెడగొడుతోందా? మీకు చాలా విసుగ్గా కూడా ఉంటోందా? కానీ పాపం వారికి గురక పెట్టడం సరదా కాదు. గురక వల్ల వారికి కూడా సరైన నిద్ర ఉండదని మీకు తెలుసా? Read More
Laxman Narasimhan: స్టార్ బక్స్ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!
Laxman Narasimhan: గ్లోబల్ కాఫీ గెయింట్ స్టార్‌బక్స్‌కు కొత్త సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. కంపెనీ స్థాపకుడు హౌవర్డ్ షూల్జ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన విశేషాలు ఇవే! Read More
ABP Desam Top 10, 22 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
22 Mar 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 22 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 22 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
22 Mar 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -