1. Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన

    Ugadi 2023: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ లు ప్రతీ ఒక్కరికీ ఉగాది శుక్షాకాంక్షలు తెలిపారు.  Read More

  2. WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

    వాట్సాప్ వాడాలంటే కచ్చితంగా ఫోన్ నెంబర్ ఉండాల్సిందే. అయితే, ఫోన్ నెంబర్ లేకపోయినా వాట్సాప్ వాడొచ్చు. ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More

  3. Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

    మీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమా? అదిరిపోయే ఏరియల్ షాట్స్ తీయాలి అనుకుంటున్నారా? ఇందుకోసం మంచి డ్రోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, రూ. 10 వేల లోపు ధరలో చక్కటి డ్రోన్ లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

    ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ 2023 ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) మార్చి 21న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. Read More

  5. Shalini Ajith Kumar: దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, బోటులో రొమాంటిక్ ట్రిప్ - ఆ వార్తలకు పుల్‌స్టాప్!

    అజిత్, షాలిని దంపతులు దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తమ పిల్లతో కలిసి హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రావడం విశేషం. Read More

  6. Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

    టెస్లా లైట్ షోలో ఆస్కార్ విన్నింగ్ ‘నాటు నాటు‘ సాంగ్ తో హోరెత్తడంపై కంపెనీ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. లవ్ ఏమోజీలు పెట్టి అదుర్స్ అనే రియాక్షన్ ఇచ్చారు. మస్క్ ట్వీట్ పై ‘RRR’ టీమ్ స్పందించింది. Read More

  7. MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

    ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. Read More

  8. MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!

    ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులకు పరిమితం అయింది. Read More

  9. Micro Oven: మైక్రోఓవెన్లో ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం

    మైక్రోఓవెన్... ఇందులో పెట్టకూడని పదార్థాలు, వస్తువుల గురించి తెలుసుకోవాలి. Read More

  10. Laxman Narasimhan: స్టార్‌ బక్స్‌ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!

    Laxman Narasimhan: గ్లోబల్‌ కాఫీ గెయింట్‌ స్టార్‌బక్స్‌కు కొత్త సీఈవోగా లక్ష్మణ్‌ నరసింహన్‌ నియమితులయ్యారు. కంపెనీ స్థాపకుడు హౌవర్డ్‌ షూల్జ్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన విశేషాలు ఇవే! Read More