1. ABP Desam Top 10, 19 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 19 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Apple Pencil: కొత్త పెన్సిల్‌ను లాంచ్ చేసిన యాపిల్ - రేటు చూస్తే షాక్ అవ్వాల్సిందే - వేటిని సపోర్ట్ చేస్తుందంటే?

    Apple Pencil: టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త పెన్సిల్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.6,999గా ఉంది. Read More

  3. Android Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు గవర్నమెంట్ రెడ్ అలెర్ట్ - ఈ వెర్షన్లు వాడితే జాగ్రత్తగా ఉండాల్సిందే!

    ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. Read More

  4. Inter: ఇంటర్ 'హాజరు' మినహాయింపు ఫీజు గడువు నవంబరు 18

    తెలంగాణలోని జూనియర్‌ కాలేజీల్లో చదువకుండా హాజరు మిహాయింపు ద్వారా ఇంటర్‌ పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించింది. విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. Read More

  5. LEO Movie Telugu Review - 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?

    Vijay Leo Movie Review Telugu : దళపతి విజయ్ హీరోగా 'విక్రమ్' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా 'లియో'. తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన హైప్ నెలకొంది. Read More

  6. ‘లియో’, ‘భగవంత్ కేసరి’ రివ్యూలు, ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో ఎన్టీఆర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?

    AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More

  8. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  9. తల్లికి బ్రెస్ట్​ క్యాన్సర్ ఉంటే.. పిల్లలకు తల్లిపాలు ఇవ్వొచ్చా? లేదా?

    బ్రెస్ట్ క్యాన్సర్ సమయంలో తల్లి పిల్లలకు పాలు ఇవ్వొచ్చా? ఒకవేళ ఇస్తే ఏమవుతుంది? Read More

  10. Petrol-Diesel Price 19 October 2023: ఈ జిల్లాలో భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర- మిగతా జిల్లాల్లో స్వల్ప మార్పులు

    తెలుగు రాష్ట్రాల్లోని నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. చాలా నగరాల్లో పెట్రోల్ ధరల్లో మార్పులు గమనించ వచ్చు. Read More