Roja Challenge: జగన్ ను ఓడించేటోడు పుట్టలేదు - చంద్రబాబు, బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి - మంత్రి రోజా ఛాలెంజ్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. Read More
Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. Read More
Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More
NSI Admissions: నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!
కాన్పూర్‌లోని నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More
ఎన్టీఆర్ కోసం రోజూ దేవుడుని ప్రార్థించాను: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్
ఎన్టీఆర్ తో నటించాలని తన డ్రీమ్ అని అది ఈ సినిమాతో నెరవేరుతుందని జాన్వీ గతంలో పలు మార్లు చెప్పింది. అయితే ఇటీవల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యల చేసింది జాన్వీ. Read More
ఓటీటీలోకి నేరుగా రవిబాబు ‘అసలు’ సినిమా, మళ్లీ ఆమెతోనేనా?
‘అనసూయ’, ‘అవును’ వంటి సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకున్న రవిబాబు మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘అసలు’ అనే టైటిల్ తో మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు రవిబాబు. Read More
IND vs AUS 2nd ODI: 11 ఓవర్లకే ఫసక్ - మ్యాచ్ ముగించేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు - భారత్‌కు అవమానకర ఓటమి!
వైజాగ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?
ఐపీఎల్ 2023 కోసం కైల్ జేమీసన్ స్థానంలో సిసంద మగలను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేర్చుకుంది. Read More
బాస్‌తో భద్రం గురూ - డయాబెటిస్, గుండె సమస్యలకు వారే కారణమట! ఎలాగంటే..
టాక్సిక్ వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు నాయకత్వానికి పనికి రారని, వారి వల్ల సిబ్బంది కూడా ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. మరి మీ బాసులో ఇలాంటి లక్షణాలున్నాయా? Read More
Petrol-Diesel Price 20 March 2023: గ్లోబల్‌గా చవక, మన దేశంలో కాక - ఇవాళ చమురు రేట్లివి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 1.60 డాలర్లు తగ్గి 73.10 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.44 డాలర్లు తగ్గి 66.93 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 20 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
20 Mar 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 20 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 20 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
20 Mar 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -