1. Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

    Gandhi Jayanti 2022: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. Read More

  2. 5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

    ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC 2022) సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో 5G సేవల్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు. Read More

  3. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - జూమ్, గూగుల్ మీట్ తరహాలో!

    వాట్సాప్ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను కంపెనీ రోల్‌అవుట్ చేయనుంది. అదే వాట్సాప్ కాల్ లింక్స్. Read More

  4. Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

    షెడ్యూలు ప్రకారం అక్టోబరు 2 నుంచి 9 వరకు దలసరా సెలవులు ఉంటాయని తెలంగాణ ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. Read More

  5. Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

    నాల్గో వారం ఎలిమినేట్ కావడానికి మొత్తం పది మంది నామినేషన్స్ లో ఉన్నారు. Read More

  6. Allu Arjun: అల్లు స్టూడియోస్ లాంచ్ చేసిన చిరు - అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్!

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.    Read More

  7. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

    Zero Gravity foot ball match:
    సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

  8. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

    టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

  9. పెరిగే వయసుకు కళ్లెం వెయ్యాలా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

    కాలం అలా ఆపేసి యవ్వనంలో నిలిచి పోవాలని ఎవరికి ఉండదు? కానీ అది ఎలా సాధ్య పడుతుంది? పూర్తిగా సాధ్య పడకపోయినా వాయిదా వెయ్యొచ్చు అంటున్నారు నిపుణులు అదెలాగో ఈ ఆర్టికల్ చదివితే అర్థం అవుతుంది. Read More

  10. Petrol-Diesel Price, 1 October: నెలతోపాటు పెట్రో రేట్లూ మారాయి, మీ ఏరియాలో ధర ఇది!

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.5 డాలర్లు తగ్గి ప్రస్తుతం 87.99 డాలర్ల వద్ద ఉంది. బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.56 డాలర్లు తగ్గి 79.85 డాలర్ల వద్దకు చేరింది. Read More