1. AP Rains : ఏపీలో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు, విశాఖ మ్యాచ్ కు వరుణుడి గండం!

    AP Rains : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. Read More

  2. Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!

    శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  3. Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?

    శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. CBSE: అప్పటిదాకా స్కూల్స్ తెరవొద్దు, సీబీఎస్‌ఈ వార్నింగ్!

    పాఠశాలల రీఓపెనింగ్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తన అనుబంధ పాఠశాలలను హెచ్చరించింది. ఏప్రిల్ 1 లోపు పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని ఆదేశించింది. Read More

  5. Janaki Kalaganaledu March 18th: పండంటి బిడ్డకి జన్మనిచ్చిన జెస్సి- సంతోషంలో జ్ఞానంబ కుటుంబం

    జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  6. Gruhalakshmi March 18th: తులసికి పెళ్లిరోజు కానుక ఇచ్చిన నందు- విక్రమ్ ని గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజ్యలక్ష్మి ఎత్తుగడ

    దివ్య, విక్రమ్ ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. IND vs AUS: ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘తలైవర్’ ఎంట్రీ - ఫొటోలు షేర్ చేసిన ఎంసీఏ!

    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేకు రజనీకాంత్ వచ్చారు. Read More

  8. WTC Final: టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రాహుల్‌కు చోటు దక్కుతుందా? - ఎవరిని తొలగిస్తారు?

    ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కుతుందా? Read More

  9. జుట్టు రాలుతోందా? ఈ హెయిర్ ఆయిల్స్ వాడి చూడండి

    మార్కెట్ లో లెక్కలేనన్ని బ్రాండుల్లో ఎన్నో రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ఏవి ఎంత వరకు పనిచేస్తాయో తెలియదు. వీటిలో నిజంగా పనికొచ్చే వాటిని గుర్తించడం కష్టం. Read More

  10. Petrol-Diesel Price 19 March 2023: ముడి చమురు భారీగా పతనం, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.59 డాలర్లు తగ్గి 73.11 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.43 డాలర్లు తగ్గి 66.92 డాలర్ల వద్ద ఉంది. Read More