1. ISRO INSAT 3DS: ఇస్రో మరో రికార్డు, GSLV-F14 రాకెట్ ప్రయోగం విజయవంతం

    INSAT-3DS Satellite: శ్రీహరికోట నుంచి ఇస్రో INSAT 3DS శాటిలైట్‌ని విజయవంతంగా ప్రయోగించింది. Read More

  2. Infinix Hot 40i: 256 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.10 వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ లాంచ్!

    Infinix Hot 40i Price in India: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ. Read More

  3. Moto G04: 16 జీబీ ర్యామ్ ఫోన్ రూ.ఎనిమిది వేలలోపే - లాంచ్ చేసిన మోటొరోలా!

    Moto New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే మోటో జీ04. Read More

  4. APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ 'ప్రతిభ' గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు

    ఏపీలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ఎస్‌వోఈ/ సీవీఈల్లో 8వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది.. Read More

  5. ‘పుష్ప 3’ అప్‌డేట్, ‘గామి’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6.  Ooru Peru Bhairavakona Day 1 Collection: ఫస్ట్‌డే భారీ వసూళ్లతో సర్‌ప్రైజ్‌ చేసిన 'ఊరు పేరు భైరవకోన'- సందీప్‌ కిషన్‌ కెరీర్‌లోనే హయ్యేస్ట్‌ గ్రాస్‌ మూవీ

    Ooru Peru Bhairavakona: మొదటి రోజు సందీప్‌ కిషన్‌ మూవీ ఊహించని కలెక్షన్స్‌ చేసింది. అతడి కెరీర్‌లోనే హయ్యేస్ట్‌ ఒపెనింగ్‌ ఇచ్చిన మూవీగా 'ఊరు పేరు భైరవకోన' నిలిచింది. Read More

  7. Asia Team Championships: చరిత్ర సృష్టించిన సింధు బృందం, తొలిసారి పతక సంబరం

    Badminton Asian Team Championships: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో  భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. ఆ మొట్టమొదటి సారిగా పతకం ఖాయం చేసుకుంది. Read More

  8. Badminton Asia Team Championships:చైనా గండాన్ని దాటని భారత్‌, క్వార్టర్స్‌లో తప్పని ఓటమి

    Badminton Asia Team Championships 2024: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో చివరి గ్రూప్‌ పోరులో భారత్‌ 2-3తో చైనా చేతిలో ఓడింది. Read More

  9. Egg freezing: మహిళలు సంతానం కోసం అండాలు భద్రపరచుకోవాలని అనుకుంటున్నారా? ఇలా చెయ్యండి

    కెరీర్ కోసం ప్లాన్ చేసుకొనే అమ్మాయిలు.. జీవితంలో స్థిరపడిన తర్వాత పిల్లలను కనాలని అనుకుంటారు. వారు తమ అండాలను ఓసైట్ క్రయోప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరచుకునే అవకాశం ఉంది. Read More

  10. Paytm: ఫాస్టాగ్‌ నుంచి పేటీఎం ఔట్‌ - వేరే బ్యాంక్‌కు ఇలా మార్చుకోండి!

    దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మంది ఫాస్టాగ్‌ యూజర్లు ఉంటే, ఇందులో మేజర్‌ షేర్‌ పేటీఎందే. Read More