సాగు చట్టాల నిరసనల్లో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దేశానికి, రైతులకు ప్రధాని స్వయంగా క్షమాపణలు చెప్పారు. తప్పుచేశానని ఆయనే అంగీకరించారు. కానీ రైతుల మరణాలపై తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం చెబుతోంది. మృతి చెందిన 400 మంది రైతులకు పంజాబ్​ ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చింది. 152 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. నా దగ్గర జాబితా ఉంది. ప్రభుత్వం మాత్రం డేటా లేదు అంటోంది.                                    -  రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత