వీకెండ్.. ఆహా ఆ ఊహ ఎంత బాగుందో..? ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి వీకెండ్ అంటే అంత ఇష్టం. వారంలో ఐదు రోజులు పని చేసి ఆ రెండు రోజులు సుఖంగా, హాయిగా కుటుంబంతో గడపాలని అనుకుంటారు. అయితే భారత్ సహా పలు దేశాల్లో కొన్ని రంగాల్లో మాత్రమే ఇది అమలవుతోంది. అయితే చాలా ప్రైవేట్ సంస్థలు మూరెడు జీతం ఇచ్చి బారెడు పని చేయించుకుంటున్నాయి. అంతేకాకుండా డబుల్ వీక్ ఆఫ్‌లు ఇస్తామని.. సింగిల్ ఆఫ్‌తోనే సరిపెడుతున్నాయి.


ఇలాంటి సమయంలో ఆ దేశం మాత్రం వారంలో 4.5 రోజులు పని చేసి రెండున్నర రోజులు సెలవు తీసుకోమని ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇది ఎక్కడో తెలుసా? యూఏఈలో (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్). 






కొత్త ఏడాది నుంచి..


2022 జనవరి 1 నుంచి యూఏఈ వ్యాప్తంగా వారంలో నాలుగున్నర రోజులు మాత్రమే పని ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం, శనివారం, ఆదివారం ఇక వీకెండ్‌ సెలవలుగా పరిగణించనున్నారు. ఫెడరల్ ప్రభుత్వ విభాగాలన్ని దీనికి అంగీకరించినట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది.


ఇప్పటి వరకు యూఏఈలో శనివారం, ఆదివారం సెలవలుగా ఉన్నాయి. ఇక కొత్త ఏడాది నుంచి శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీకెండ్ ప్రారంభం కానుంది.


Also Read: PM Modi on Parliament Attendance: ఎంపీలకు మోదీ వార్నింగ్.. 'మీరేం చిన్నపిల్లలు కాదు.. మారతారా లేక మార్చేయాలా'


Also Read: Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!


Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు


Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి


Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే


Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి


Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి