Railways Employee Prints Tickets In Seconds  :  ఓ టిక్కెట్ ప్రింట్ చేయాలంటే పది సెకన్లు పడుతుంది. అదే ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేసి.. ప్రింట్ కొట్టాలంటే ఉద్యోగికి మరో ముఫ్ఫై సెకన్లు పడుతుంది. కానీ తమిళనాడులోని  ఓ రైల్వే వెండింగ్ మెషిన్ దగ్గర ఉంటున్న వ్యక్తి మాత్రం మెషిన్ కన్నా వేగంగా టిక్కెట్ ప్రింట్ చేస్తున్నారు. కావాలంటే ఆ వీడియో మీరూ చూడండి. 

 

పూరీ ఆలయంపై పక్షులు ఎందుకు ఎగరవో తెలుసా? ఆ చక్రానికి, విమానాలకు లింక్ ఏంటి?

ఈ టిక్కెట్ వెండర్ స్పీడ్ చూసి నెటిజన్లు ఫ్లాటైపోతున్నారు. 

 

 మెషిన్ కన్నా వేగంగా పని చేస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.

టీ రూ. 20 - సర్వీస్ చార్జి రూ. 50 ! ఎక్కడో కాదు

పిల్లల్ని కనాలా వద్దా అన్నది మహిళల ఇష్టం, బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు

అతను రైల్వే ఎంప్లాయిగా పని చేసి రిటైరయ్యారు. టిక్కెట్ వెండింగ్ మెషిన్లను ఆపరేట్ చేసేందుకు అతనికి చాన్సిచ్చారు అధికారులు.   ఏజెంట్‌గా రీచార్జ్ చేసుకుని టిక్కెట్లు అమ్మవచ్చు. ఎన్ని టిక్కెట్లు అమ్మితే అంత కమిషన్ వస్తుంది. వేగంగా అమ్ముతారు కాబట్టి అసలైన కౌంటర్ దగ్గరకన్నా..  ఈ పెద్దాయన దగ్గరే ఎక్కువ టిక్కెట్లు కొంటూ ఉంటారు.