ఉద్యోగులకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నిస్థాయిల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 8 నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. కరోనా కారణంగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని నిలిపివేశారు.
కీ పాయింట్స్..
- బయోమెట్రిక్ యంత్రాల పక్నన కచ్చితంగా శానిటైజర్లను ఏర్పాటు చేయాలి.
- అటెండెన్స్ వేయకముందు, వేసిన తర్వాత ప్రతి ఉద్యోగి చేతులు శుభ్రం చేసుకోవాలి.
- ఉద్యోగులు ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ క్యూలో నిలబడాలి.
- ఉద్యోగులు ఎప్పుడూ మాస్కులు ధరించాల్సిందే.
- అటెండెన్స్ వేస్తున్న సమయంలోనూ మాస్కులు ధరించాలి.
- అవసరమైతే అదనంగా బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలి.
- సమావేశాలు మాత్రం ఆన్లైన్లోనే నిర్వహించాలి. మరీ అవసరమైతే తప్ప భౌతిక సమావేశాలను ఏర్పాటు చేయకూడదు.
- ఈ ఆదేశాలను ఉద్యోగులు పాటించేలా చూసే బాధ్యత సంబంధిత విభాగాధిపతిదే.
Also Read: Covid 19 Vaccine: కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా సహా మరో 5 దేశాల అధికారిక గుర్తింపు
Also Read: 2013 Patna Gandhi Maidan Blasts: 'మోదీ సభలో బాంబు దాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష ఖరారు
Also Read: UP CM Yogi Adityanath: తాలిబన్లకు తనదైన స్టైల్‌లో యోగి వార్నింగ్.. 'భారత్ వైపు చూస్తే వైమానిక దాడే'
Also Read: Rakesh Tikait: కేంద్రానికి రాకేశ్ టికాయత్ అల్టిమేటం.. ఆ తేదీ లోపు రద్దు చేయకపోతే..!
Also Read: UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు
Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి