కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 వరకు సమయం ఉంది. కానీ నవంబర్ 27 నుంచి మాత్రం గ్రామాల నుంచి రైతులు ట్రాక్టర్లపై దిల్లీ సరిహద్దులకు చేరుకుంటారు. మరింత ఉద్ధృతంగా నిరసన చేపట్టేందుకు దిల్లీ సరిహద్దులో బలమైన టెంట్లను ఏర్పాటు చేస్తారు.                                       - రాకేశ్ టికాయత్, బీకేయూ నేత