Telugu TV Movies Today December 18th 2024: ఒకవైపు థియేటర్లలో ‘పుష్ప 2’ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మరోవైపు ఓటీటీలలోకి కొత్త కొత్త సినిమాలొచ్చాయి. అయితేనేం? థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా... ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలలో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తుంటాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (డిసెంబర్ 18) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ఒసేయ్ రాములమ్మ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమకావాలి’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘పరుగు’
సాయంత్రం 4 గంటలకు- ‘ది ఘోస్ట్’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘దసరా బుల్లోడు’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘పండగ చేస్కో’
రాత్రి 11 గంటలకు- ‘లవర్స్’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మీకు మీరే మాకు మేమే’
ఉదయం 9 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఉప్పెన’ (వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కెవ్వు కేక’
సాయంత్రం 6 గంటలకు- ‘భరత్ అనే నేను’ (మహేష్ బాబు, కియారా అద్వానీ కాంబోలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘నువ్వే నువ్వే’


Also Readనిఖిలే విన్నర్... ట్రోఫీ ఇచ్చిన రామ్ చరణ్, స్టార్స్ సందడి - బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఏంటో చూడండి


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘స్కెచ్’
ఉదయం 8 గంటలకు- ‘మత్తు వదలరా’
ఉదయం 11 గంటలకు- ‘మల్లన్న’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఇంకొక్కడు’
సాయంత్రం 5 గంటలకు- ‘ఈగ’
రాత్రి 8 గంటలకు- ‘ఖుషి’
రాత్రి 11 గంటలకు- ‘మత్తు వదలరా’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సాహస సామ్రాట్’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ప్రస్థానం’
ఉదయం 10 గంటలకు- ‘శేషాద్రి నాయుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’
సాయంత్రం 4 గంటలకు- ‘సుబ్బు’
సాయంత్రం 7 గంటలకు- ‘వీర’
రాత్రి 10 గంటలకు- ‘సంచలనం’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అదిరింది అల్లుడు’
రాత్రి 10 గంటలకు- ‘చిన్నబ్బాయ్’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘పెళ్లి పందిరి’ (జగపతిబాబు, రాశి కాంబినేషన్‌లో వచ్చిన సక్సెస్ ఫుల్ చిత్రం)
ఉదయం 10 గంటలకు- ‘గుండమ్మ కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘వివాహ భోజనంబు’
సాయంత్రం 4 గంటలకు- ‘అడవి దొంగ’
సాయంత్రం 7 గంటలకు- ‘మీనా’
రాత్రి 10 గంటలకు- ‘చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం’


Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘అష్టా చమ్మా’
ఉదయం 9 గంటలకు- ‘భగీరథ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాయుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కలిసుందాం రా’ (వెంకటేష్, సిమ్రాన్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా)
సాయంత్రం 6 గంటలకు- ‘హలో’
రాత్రి 9 గంటలకు- ‘శ్రీదేవి సోడా సెంటర్’