ఒకవైపు థియేటర్లలో ‘పుష్ప2’ రికార్డులు బద్దలు కొడుతోంది. మరోవైపు ఓటీటీలలోకి కొత్త కొత్త సినిమాలొచ్చాయి. అయితేనేం, థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలలో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. అలా ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలాంటి వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (డిసెంబర్ 11) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘సింహరాశి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బద్రి’ (పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ కలయికలో పూరీ తెరకెక్కించిన చిత్రం)


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’ (వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన హిట్ చిత్రం)


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘చిన్నబ్బాయ్’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘నాగవల్లి’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఏ మంత్రం వేసావే’
ఉదయం 9 గంటలకు- ‘జై భజరంగి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘విశ్వాసం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కృష్ణార్జున యుద్ధం’
సాయంత్రం 6 గంటలకు- ‘ప్రసన్నవదనం’ (సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ హిట్ సినిమా)
రాత్రి 9 గంటలకు- ‘సింగమ్’


Also Read: Mohanbabu to Manoj: భార్య మాటలు విని గుండెల మీద తన్నావు - నా ఆస్తి నా ఇష్టం - మనోజ్‌కు తేల్చి చెప్పిన మోహన్ బాబు 


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘సూర్య వర్సెస్ సూర్య’
ఉదయం 8 గంటలకు- ‘అర్జున్’
ఉదయం 11 గంటలకు- ‘వీడొక్కడే’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘హనుమంతు’
సాయంత్రం 5 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
రాత్రి 8 గంటలకు- ‘ఖైది’
రాత్రి 11 గంటలకు- ‘అర్జున్’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బహుమతి’
ఉదయం 10 గంటలకు- ‘ఆ నలుగురు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నువ్వు నేను’
సాయంత్రం 4 గంటలకు- ‘దొంగల బండి’
సాయంత్రం 7 గంటలకు- ‘ఊసరవెల్లి’
రాత్రి 10 గంటలకు- ‘చంటిగాడు’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శుభమస్తు’
రాత్రి 10 గంటలకు- ‘ఇన్‌స్పెక్టర్ అశ్విని’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘పల్నాటి సింహం’
ఉదయం 10 గంటలకు- ‘గాంధీ పుట్టిన దేశం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘టక్కరి దొంగ’
సాయంత్రం 4 గంటలకు- ‘జేబుదొంగ’
సాయంత్రం 7 గంటలకు- ‘రహస్యం’
రాత్రి 10 గంటలకు- ‘నాయకుడు’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘యువకుడు’
ఉదయం 9 గంటలకు- ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జయం మనదేరా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిరపకాయ్’ (రవితేజ, హరీష్ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిల్మ్)
సాయంత్రం 6 గంటలకు- ‘చక్రం’ (ప్రభాస్, కృష్ణవంశీ కాంబోలో వచ్చిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘రామయ్యా వస్తావయ్యా’ (మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సమంత, శృతిహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ)


Also Read:  ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?