దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA). కరోనా వైరస్ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా సైమా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల వేడుకను ఈ సంవత్సరం వైభవంగా జరిపేందుకు సైమా సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ అవార్డ్స్‌ల వేడుకలో.. 2019 విన్నర్స్‌కి శనివారం అవార్డులు అందించారు. ఆదివారం 2020లో గెలుపొందిన విన్నర్స్‌కు అవార్డులు అందించారు.


'సైమా' అవార్డ్స్ 2020 (తెలుగు) విజేతల వివరాలు


ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో (హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & గీతా ఆర్ట్స్)


ఉత్తమ దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్ (అల వైకుంఠపురములో)


ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (అల వైకుంఠపురములో)


ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సుధీర్‌బాబు (వి)


ఉత్తమ నటి: పూజా హెగ్డే (అల వైకుంఠపురములో)


ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్)


ఉత్తమ సహాయ నటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)


ఉత్తమ సహాయ నటి: టబు (అల వైకుంఠపురములో)


ఉత్తమ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. థమన్ (అల వైకుంఠపురములో)


ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)


ఉత్తమ గాయకుడు: అర్మాన్ మాలిక్(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)


ఉత్తమ గాయని: మధుప్రియ (హిజ్ ఈజ్ సో క్యూట్-సరిలేరు నీకెవ్వరు)


ఉత్తమ విలన్: సముద్రఖని (అల వైకుంఠపురములో)


ఉత్తమ తొలి పరిచయ హీరో: శివ కందుకూరి (చూసి చూడంగానే..)


ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: రూప కొడువయూర్ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)


ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: కరుణ కుమార్ (పలాస 1978)


ఉత్త తొలి పరిచయ నిర్మాత: అమృత ప్రొడక్షన్స్ అండ్ లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ (కలర్‌ఫొటో)


ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ఆర్. రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు) 


ఉత్తమ కమెడియన్: వెన్నెల కిషోర్ (భీష్మ)  


Also Read: అవార్డులన్నీ మహేష్, నానిలకే.. బెస్ట్ హీరోగా సూపర్ స్టార్, బెస్ట్ హీరోయిన్ గా సమంత..


Also Read: సైమా అవార్డుల్లో మెరిసిపోతున్న తారలు..


Also Read:ఈ చిత్రంలోని హీరోయిన్ ఎవరో చెప్పుకోగలరా..?


Also Read: బుల్లితెరపై మహేష్‌తో ఎన్టీఆర్ గేమ్.. టీఆర్పీ ఆకాశాన్నంటుతుందా?


Also Read: అభిమానికి క్యాన్సర్... వీడియోకాల్ చేసి మాట్లాడిన ప్రభాస్