దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA). కరోనా వైరస్ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా సైమా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఈ సంవత్సరం మాత్రం వైభవంగా ఈ వేడుకను జరిపేందుకు సైమా సిద్ధమైంది. ఈ వేడుకల్లో పాల్గొన్న మన తారలు మురిసిపోతున్నారు..