శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు వచ్చినా.. ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు కొత్తగా స్ట్రీమింగ్‌కు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాలను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం (డిసెంబర్ 20) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ (రవితేజ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కత్తి కాంతారావు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘సర్కారు వారి పాట’
సాయంత్రం 4 గంటలకు- 'రాజు గారి గది 2'
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘బడ్జెట్ పద్మనాభం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘అ ఆ’
రాత్రి 11 గంటలకు- ‘సీతారాముల కళ్యాణం లంకలో’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఒక్కడున్నాడు’
ఉదయం 9 గంటలకు- ‘లవ్ స్టోరీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘వీరసింహా రెడ్డి’ (నటసింహం నందమూరి బాలయ్య నటించిన ఫ్యాక్షన్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘యముడు’
సాయంత్రం 6 గంటలకు- ‘ధమాకా’
రాత్రి 9 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘భళా తందనాన’
ఉదయం 8 గంటలకు- ‘రాఘవేంద్ర’
ఉదయం 11 గంటలకు- ‘అందరివాడు’ (మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా)
మధ్యాహ్నం 2 గంటలకు- ‘డిటెక్టివ్’
సాయంత్రం 5 గంటలకు- ‘పడి పడి లేచే మనసు’
రాత్రి 8 గంటలకు- ‘దూకుడు’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత కాంబినేషన్‌లో శ్రీను వైట్ల సినిమా)
రాత్రి 11 గంటలకు- ‘రాఘవేంద్ర’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘నా నువ్వే’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అభిషేకం’
ఉదయం 10 గంటలకు- ‘పెళ్లి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మాస్టర్’
సాయంత్రం 4 గంటలకు- ‘అతను ఆమె ఇంతలో ఈమె’
సాయంత్రం 7 గంటలకు- ‘రాయలసీమ రామన్న చౌదరి’
రాత్రి 10 గంటలకు- ‘ఇష్క్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చిన్నోడు’
రాత్రి 9.30 గంటలకు- ‘నేటి సిద్ధార్థ’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘లేడీస్ డాక్టర్’
ఉదయం 10 గంటలకు- ‘ఆటబొమ్మలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కొదమసింహం’ (మెగాస్టార్ చిరంజీవి నటించిన కౌబాయ్ చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘ముద్దుల మొగుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘సత్య హరిశ్చంద్ర’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘సికిందర్’
ఉదయం 9 గంటలకు- ‘రంగ్ దే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగ రంగ వైభవంగ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తులసి’
సాయంత్రం 6 గంటలకు- ‘దాస్ కా దమ్కీ’
రాత్రి 9 గంటలకు- ‘కాష్మోరా’