ఒకవైపు థియేటర్లలో ‘పుష్ప2’ సందడి మొదలైంది. మరోవైపు ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్‌లు టెలికాస్ట్‌కి సిద్ధమవుతున్నాయి. అయినప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘దొంగోడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అజ్ఞాతవాసి’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘జయ జానకీ నాయక’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘మాయా పేటిక’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘దువ్వాడ జగన్నాధమ్’


Also Read: బాలయ్య ‘డాకు మహారాజ్’పై ఇక డౌట్స్ అవసరం లేదు, సంక్రాంతి బరికి బొమ్మ రెడీ


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘తూటా’
ఉదయం 9 గంటలకు- ‘మిడ్‌నైట్ మర్డర్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగస్థలం’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లేడీ సూపర్ స్టార్ సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కర్తవ్యం’
సాయంత్రం 6 గంటలకు- ‘ఫిదా’ (మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబో చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘అదుర్స్’ (మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో వచ్చిన హిలేరియస్ ఎంటర్‌టైనర్)


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘మనీ’
ఉదయం 8 గంటలకు- ‘అసుర’
ఉదయం 11 గంటలకు- ‘యముడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కబాలి’
సాయంత్రం 5 గంటలకు- ‘హ్యాపీ’ (ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జెనీలియా జంటగా నటించిన చిత్రం) 
రాత్రి 8 గంటలకు- ‘సూపర్’
రాత్రి 11 గంటలకు- ‘జార్జ్‌రెడ్డి’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మిస్సమ్మ’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఆటాడిస్తా’
ఉదయం 10 గంటలకు- ‘సుల్తాన్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బంగారం’
సాయంత్రం 4 గంటలకు- ‘జిల్’
సాయంత్రం 7 గంటలకు- ‘అవతారం’
రాత్రి 10 గంటలకు- ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరీస్ థ్రెసా కాంబో చిత్రం)


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కొండపల్లి రాజా’ (విక్టరీ వెంకటేష్ నటించిన ఫ్యామిలీ డ్రామా చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘కెప్టెన్ నాగార్జున’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘డాక్టర్ బాబు’
ఉదయం 10 గంటలకు- ‘తల్లీ కొడుకులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘గరం’
సాయంత్రం 4 గంటలకు- ‘లారీడ్రైవర్’ (నటసింహ బాలయ్య యాక్షన్ ఎంటర్‌టైనర్)
సాయంత్రం 7 గంటలకు- ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ (మెగాస్టార్ చిరంజీవి ఎవర్‌గ్రీన్ ఎంటర్‌టైనర్)


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘త్రిపుర’
ఉదయం 9 గంటలకు- ‘స్టూడెంట్ నెంబర్1’ (జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘లింగా’ (సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బలుపు’ (రవితేజ, శృతిహాసన్ నటించిన చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘కాంచన3’
రాత్రి 9 గంటలకు- ‘తడాఖా’


Also Readషారూఖ్‌ను బీట్ చేసిన బన్నీ... 'పుష్ప 2'తో ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నయా రికార్డ్‌ - బాలీవుడ్ ఏమంటుందో తెలుసా?