Telugu TV Movies Today (29.1.2025) - Wednesday TV Movies: థియేటర్లలో సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇంకా సక్సెస్ ఫుల్‌గానే రన్ అవుతోంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ని పలకరించాయి.మరోవైపు ఓటీటీలలోకి కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చి వీక్షకులను ఎంగేజ్ చేస్తున్నాయి. అయితేనేం, థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలలో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో టీవీ వీక్షకులు నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (జనవరి 29) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘గౌతమ్ నంద’ (గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసిన సంపత్ నంది చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆంధ్రావాలా’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘మిర్చి’
సాయంత్రం 4 గంటలకు- ‘వదలడు’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘సప్తపది’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘గోరింటాకు’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నువ్వా నేనా’
ఉదయం 9 గంటలకు- ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ (ప్రభాస్, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన పూరీ జగన్నాధ్ చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రఘువరన్ బి.టెక్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బిచ్చగాడు 2’
సాయంత్రం 6 గంటలకు- ‘ద ఫ్యామిలీ స్టార్’
రాత్రి 9 గంటలకు- ‘సింగం 3’


Also Read'దిల్' రాజుకు రామ్ చరణ్ మరో సినిమానా? సారీ... ప్రజెంట్ కమిట్మెంట్ ఏదీ లేదు


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘భజరంగి’
ఉదయం 8 గంటలకు- ‘నోట’
ఉదయం 11 గంటలకు- ‘మజా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘సంకీర్తన’
సాయంత్రం 5 గంటలకు- ‘ఓ బేబి’
రాత్రి 8 గంటలకు- ‘పడి పడి లేచే మనసు’
రాత్రి 11 గంటలకు- ‘నోట’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సీతాపతి ఛలో తిరుపతి’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘టాప్ హీరో’
ఉదయం 10 గంటలకు- ‘ఖుషీ ఖుషీగా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లుడా మజాకా’
సాయంత్రం 4 గంటలకు- ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’
సాయంత్రం 7 గంటలకు- ‘శుభలగ్నం’
రాత్రి 10 గంటలకు- ‘1940లో ఒక గ్రామం’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మా ఆవిడ కలెక్టర్’
రాత్రి 10 గంటలకు- ‘తిమ్మరుసు’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘వసుంధర’
ఉదయం 10 గంటలకు- ‘అగ్గి పిడుగు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సుందరకాండ’
సాయంత్రం 4 గంటలకు- ‘ముద్దుల మొగుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘ప్రమీలార్జునీయము’
రాత్రి 10 గంటలకు- ‘గూండా’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘నిశ్శబ్దం’
ఉదయం 9 గంటలకు- ‘అహ నా పెళ్లంట’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం’ (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఏజంట్ భైరవ’
సాయంత్రం 6 గంటలకు- ‘విజయ రాఘవన్’
రాత్రి 9 గంటలకు- ‘బాబు బంగారం’


Also Read'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్