Telugu TV Movies Today (26.1.2026) - Sunday TV Movies: ఆదివారం వచ్చేసింది. అందులోనూ నేడు (జనవరి 26) రిపబ్లిక్ డే కూడానూ. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దాని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసేది టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘సర్కారు వారి పాట’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బలగం’
సాయంత్రం 3 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
సాయంత్రం 5.30 గంటలకు- ‘అమరన్’ (ప్రీమియర్)


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘దరువు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తిరు’
సాయంత్రం 6 గంటలకు- ‘వాల్తేరు వీరయ్య’
రాత్రి 9.30 గంటలకు- ‘బొబ్బిలి పులి’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 10 గంటలకు - ‘గాడ్సే’
సాయంత్రం 6 గంటలకు- ‘క’ (ప్రీమియర్)


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘గీత గోవిందం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డిమాంటీ కాలనీ 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భగవంత్ కేసరి’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘స్వాతిముత్యం’
ఉదయం 9 గంటలకు- ‘షాక్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా ది గ్రేట్’ (మాస్ మహారాజా రవితేజ, మెహరీన్ కాంబోలో వచ్చిన అనిల్ రావిపూడి చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కృష్ణ’
సాయంత్రం 6 గంటలకు- ‘ఖిలాడి’
రాత్రి 9 గంటలకు- ‘క్రాక్’


Also Readనందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్... ఇంకా 2025లో పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు ఎవరో తెలుసా?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘ఆనంద్’
ఉదయం 10.30 గంటలకు- ‘ఆహా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’
సాయంత్రం 5 గంటలకు- ‘భాగమతి’
రాత్రి 8 గంటలకు- ‘అదుర్స్’ (యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా)
రాత్రి 11 గంటలకు- ‘ఆనంద్’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘యువరాజు’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మనసున్నోడు’
ఉదయం 10 గంటలకు- ‘తుపాకి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘వెంకీ మామ’ (విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమ చదరంగం’
సాయంత్రం 7 గంటలకు- ‘పీఎస్వీ గరుడవేగ’
రాత్రి 10 గంటలకు- ‘ద్రోణ’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘ఓ చినదాన’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వే కావాలి’
సాయంత్రం 6.30 గంటలకు- ‘చంటబ్బాయ్’
రాత్రి 10.30 గంటలకు- ‘దొంగ రాముడు అండ్ పార్టీ’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ప్రతిఘటన’
ఉదయం 10 గంటలకు- ‘సర్దార్ పాపారాయుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లరి రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘నీకోసం’
సాయంత్రం 7 గంటలకు- ‘సుమంగళి’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘సీతారాముల కళ్యాణం లంకలో’
ఉదయం 9 గంటలకు- ‘రంగ రంగ వైభవంగా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఉరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లీడర్’
సాయంత్రం 6 గంటలకు- ‘సాహో’
రాత్రి 9 గంటలకు- ‘టిక్ టిక్ టిక్’


Also Read: పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?