Telugu TV Movies Today (17.1.2025) - Friday TV Movies List: ఈ శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలేం రాలేదు కానీ.. ఓటీటీలలో కొన్ని కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. వీటితో పాటు సగటు ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేసేది టీవీలలో వచ్చే సినిమాలు కూడా. ఈ క్రమంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీ వీక్షకులు చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘శివమ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దేవి’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘క్రాక్’
సాయంత్రం 4 గంటలకు- ‘రఘువరన్ B.tech’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘అప్పు చేసి పప్పు కూడు’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బంగార్రాజు’ (కింగ్ నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
రాత్రి 11 గంటలకు- ‘ఆజాద్’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సీతారామ్ బెజొయ్ కేస్ నెంబర్ 18’
ఉదయం 9 గంటలకు- ‘యాక్షన్ 3D’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బలగం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ది వారియర్’ (రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘ఓమ్ భీమ్ బుష్’
రాత్రి 9 గంటలకు- ‘రాజా ది గ్రేట్’ (మాస్ మహారాజా రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం)


Also Readటీడీపీ, జనసేనకు బుల్లి రాజు ప్రచారం... ఏపీ ఎన్నికల్లో వెంకీ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల ఏం చేశాడో చూశారా?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘భజరంగి’
ఉదయం 8 గంటలకు- ‘హీరో’
ఉదయం 10.30 గంటలకు- ‘మన్మథుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘తిలక్’
సాయంత్రం 5 గంటలకు- ‘రాఘవేంద్ర’
రాత్రి 8 గంటలకు- ‘పోలీసోడు’
రాత్రి 11 గంటలకు- ‘హీరో’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘రంభ రాంబాబు’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బతుకమ్మ’
ఉదయం 10 గంటలకు- ‘గణపతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’
సాయంత్రం 4 గంటలకు- ‘విజేత’
సాయంత్రం 7 గంటలకు- ‘ఒసెయ్ రాములమ్మా’
రాత్రి 10 గంటలకు- ‘ట్రిప్’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆనందం’
రాత్రి 10 గంటలకు- ‘ఎగిరే పావురమా’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘రుస్తుం’
ఉదయం 10 గంటలకు- ‘కల్పన’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రక్త సింధూరం’
సాయంత్రం 4 గంటలకు- ‘సర్దుకుపోదాం రండి’
సాయంత్రం 7 గంటలకు- ‘అప్పు చేసి పప్పు కూడు’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘స్పీడున్నోడు’
ఉదయం 9 గంటలకు- ‘రంగ్ దే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జై చిరంజీవ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కలిసుందాం రా’ (వెంకటేష్, సిమ్రన్ జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా)
సాయంత్రం 6 గంటలకు- ‘కోబ్రా’
రాత్రి 9 గంటలకు- ‘సర్దార్’


Also Read: డేంజర్ జోన్‌లో పూజా హెగ్డే టాలీవుడ్ కెరీర్... మూడేళ్ళ గ్యాప్, చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు, ఎందుకిలా?