స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘పోకిరి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మత్తువదలరా 2’ (ప్రీమియర్)
సాయంత్రం 4 గంటలకు- ‘బాహుబలి: ది బిగినింగ్’
సాయంత్రం 6.30 గంటలకు- ‘బాహుబలి: ది కంక్లూజన్’
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘నరసింహనాయుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సోగ్గాడే చిన్నినాయన’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గోవిందుడు అందరివాడేలే’
సాయంత్రం 6 గంటలకు- ‘మహారాజా’ (ప్రీమియర్)
రాత్రి 9.30 గంటలకు- ‘అమ్మమ్మగారిల్లు’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘యశోద’
రాత్రి 10.30 గంటలకు- ‘యశోద’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘మల్లీశ్వరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భోళాశంకర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శతమానం భవతి’
సాయంత్రం 5.30 గంటలకు- ‘కల్కి 2898 AD’ ‘ప్రీమియర్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జాక్‌పాట్’
ఉదయం 9 గంటలకు- ‘కెవ్వు కేక’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఫిదా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రతిరోజూ పండగే’
సాయంత్రం 6 గంటలకు- ‘రంగస్థలం’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సమంత కాంబోలో వచ్చిన సుకుమార్ చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘లైగర్ సాలా క్రాస్ బ్రీడ్’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ప్రిన్స్’
ఉదయం 8 గంటలకు- ‘కొండపొలం’
ఉదయం 11 గంటలకు- ‘దొంగాట’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మనమంతా’
సాయంత్రం 5 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’
రాత్రి 8 గంటలకు- ‘యమదొంగ’
రాత్రి 11 గంటలకు- ‘కొండపొలం’ (వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబోలో వచ్చిన క్రిష్ చిత్రం)
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆరాధన’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నోము’
ఉదయం 10 గంటలకు- ‘అమర్ అక్బర్ ఆంటోని’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మస్కా’
సాయంత్రం 4 గంటలకు- ‘బిజినెస్‌మ్యాన్’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన పూరీ జగన్నాధ్ చిత్రం)
సాయంత్రం 7 గంటలకు- ‘మజిలీ’
రాత్రి 10 గంటలకు- ‘బ్రోచెవారెవరురా’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘హ్యాండ్సప్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భలే వాడివి బాసూ’
సాయంత్రం 6.30 గంటలకు- ‘బీరువా’
రాత్రి 10 గంటలకు- ‘వేటగాడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘కార్తీక దీపం’
ఉదయం 10 గంటలకు- ‘మిస్సమ్మ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పోకిరి రాజా’
సాయంత్రం 4 గంటలకు- ‘కిల్లర్’
సాయంత్రం 7 గంటలకు- ‘మ్యాడ్’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘గీతాంజలి’
ఉదయం 9 గంటలకు- ‘రౌడీ బాయ్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బొమ్మరిల్లు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వైఫ్ ఆఫ్ రణసింగం’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎఫ్ 3’ (విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన అనిల్ రావిపూడి చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘ధీరుడు’
Also Read : Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?