January 10th, Friday Movies in TV Channels: ఈ శుక్రవారం సంక్రాంతి స్పెషల్ ఫిల్మ్, భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘గేమ్ చేంజర్’ థియేటర్లలోకి వచ్చింది. ఓటీటీలో కూడా కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. అయినా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘సలార్ పార్ట్ 1’
సాయంత్రం 4 గంటలకు- ‘మంజుమ్మెల్ బాయ్స్’ (మలయాళంలో వచ్చిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్)


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘నేనున్నాను’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడు అదుర్స్’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘చంటబ్బాయి’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే’
రాత్రి 11 గంటలకు- ‘అఖిల్’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘తీస్ మార్ ఖాన్’
ఉదయం 9 గంటలకు- ‘అర్జున్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘క్రాక్’ (మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన హిట్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘విరూపాక్ష’
సాయంత్రం 6 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
రాత్రి 8:30 గంటలకు- ‘పోకిరి’ (మహేష్ బాబు, ఇలియానా జంటగా వచ్చిన పూరీ జగన్నాధ్ ఫిల్మ్)


Also Read'కార్తీక దీపం 2'కు 'గుడి గంటలు' నుంచి డేంజర్ బెల్స్... టీఆర్పీలో ఈ వీక్ టాప్ 10 సీరియల్స్ ఏవో తెలుసా?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 8 గంటలకు- ‘ఆవారా’
ఉదయం 11 గంటలకు- ‘విశ్వాసం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అయోగ్య’
సాయంత్రం 5 గంటలకు- ‘కృష్ణార్జున యుద్ధం’
రాత్రి 8 గంటలకు- ‘యముడు’
రాత్రి 11 గంటలకు- ‘ఆవారా’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కళావర్ కింగ్’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు’
ఉదయం 10 గంటలకు- ‘సీమ శాస్త్రి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అవునన్నా కాదన్నా’
సాయంత్రం 4 గంటలకు- ‘భక్త ప్రహ్లాద’
సాయంత్రం 7 గంటలకు- ‘మృగరాజు’
రాత్రి 10 గంటలకు- ‘టు టౌన్ రౌడీ’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఎగిరే పావురమా’
రాత్రి 9 గంటలకు- ‘ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘నిన్ను చూడాలని’
ఉదయం 10 గంటలకు- ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మహానగరంలో మాయగాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లుడు గారు’
సాయంత్రం 7 గంటలకు- ‘స్పై’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘తులసీదళం’
ఉదయం 9 గంటలకు- ‘ఇద్దరమ్మాయిలతో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఇంద్ర’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రామయ్య వస్తావయ్యా’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రో’
రాత్రి 9 గంటలకు- ‘గేమ్ చేంజర్ యుఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్’
రాత్రి 11 గంటలకు- ‘మోహిని’


Also Read'ప్రేమలు' హీరో కొత్త సినిమా, సేమ్ డైరెక్టర్‌తో - ఎప్పుడు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?