Telugu TV Movies Today December 19th 2024: థియేటర్లలో ‘పుష్ప2’ జోరు ఇంకా నడుస్తూనే ఉంది. మరోవైపు ఓటీటీలో సరికొత్త సినిమాలు, సిరీస్‌లు టెలికాస్ట్‌కి సిద్ధమయ్యాయి. అయినప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారనే విషయం తెలియంది కాదు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (డిసెంబర్ 19) మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘నిన్నే ప్రేమిస్తా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఘరానా మొగుడు’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘కృష్ణ’
సాయంత్రం 4 గంటలకు- ‘డీజే టిల్లు’ (సిద్దు జొన్నల గడ్డ, నేహ శెట్టి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్)


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘తారక రాముడు’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘స్టూడెంట్ నెం 1’
రాత్రి 11 గంటలకు ‘గూడుపుఠాణి’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మనీ’
ఉదయం 9 గంటలకు- ‘షిరిడి సాయి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అదిరింది’
సాయంత్రం 6 గంటలకు- ‘అంబాజీపేట మ్యారేజీ బాండ్’
రాత్రి 9 గంటలకు- ‘జులాయి’


Also Read: Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘రక్త తిలకం’
ఉదయం 8 గంటలకు- ‘అనుభవించు రాజా’
ఉదయం 11 గంటలకు- ‘హ్యాపీడేస్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘SP పరశురామ్’
సాయంత్రం 5 గంటలకు- ‘సఖి’
రాత్రి 8 గంటలకు- ‘తీస్ మార్ ఖాన్’
రాత్రి 11 గంటలకు- ‘అనుభవించు రాజా’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘గురు శిష్యులు’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఖైదీ గారు’
ఉదయం 10 గంటలకు- ‘నీలాంబరి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రచ్చ’ (రామ్ చరణ్, తమన్నా కాంబినేషన్‌లో సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘రాజా విక్రమార్క’
సాయంత్రం 7 గంటలకు- ‘గుడుంబా శంకర్’ (పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ కాంబోలో వచ్చిన చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘క్రిమినల్’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడా మజాకా’ (చిరంజీవి, రమ్యకృష్ణ, రంభ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా)
రాత్రి 10 గంటలకు- ‘సమ్మోహనం’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘కృష్ణార్జునులు’
ఉదయం 10 గంటలకు- ‘ప్రేమ కానుక’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రాజా వారు రాణి గారు’
సాయంత్రం 4 గంటలకు- ‘నీ కోసం’
సాయంత్రం 7 గంటలకు- ‘నర్తనశాల’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘బెండు అప్పారావు RMP’
ఉదయం 9 గంటలకు- ‘రారండోయ్ వేడుక చూద్దాం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఇంద్ర’ (మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పూజ’
సాయంత్రం 6 గంటలకు- ‘ఇస్మార్ట్ శంకర్’ (రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్ కాంబోలో పూరీ జగన్నాధ్ ఫిల్మ్)
రాత్రి 9 గంటలకు- ‘ఆట’


Also Readపవన్ కళ్యాణ్ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి... బ్యాంకాక్‌లో షూటింగ్ - 'ఓజీ'లో రాధిక రోల్ ఏమిటంటే?