కరోనా మూడో దశలో మహమ్మారి బారిన పడిన బుల్లితెర తరాల జాబితాలో 'బిగ్ బాస్ 5' ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ సిరి హనుమంతు చేరారు. ఆమెకు కొవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సిరి స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు. అయితే... తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని రాసుకొచ్చారు. దీన్ని బట్టి త్వరలో కోలుకుంటారని ఆశించవచ్చు.
Also Read: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!Also Read: రాజస్తాన్‌లో 'బంగార్రాజు'... ఇది నాగార్జునకు పెద్ద సర్‌ప్రైజ్!Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయAlso Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..Also Read: సంక్రాంతి బరిలో మహేష్ బాబు vs రామ్ చరణ్?ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి