By: Sai Prasad | Updated at : 04 Jun 2024 12:29 PM (IST)
STOCK MARKET
Stock Market Today: ఎన్నికల ఫలితాల వెల్లడి, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇండియా కూటమికి ఆశించిన దాని కంటే మెరుగ్గా ఫలితాలు వస్తుండటంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కట్లు బారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 3,500 పాయింట్ల మేర నష్టపోయి 73,053 వద్ద కొనసాగుతోండగా, నిఫ్టీ సైతం 1100 పాయింట్ల మేర నష్టపోయి 22,145 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం వరకు భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్లు గంటల వ్యవధిలోనే అసలు ఫలితాల వెల్లడితో భారీగా డీలా పడ్డాయి. ఇన్వెస్టర్ల మార్కెట్ విలువ దాదాపు 21 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. ముఖ్యంగా ఈ ఫలితాల సరళి ప్రభావం అదాని షేర్లపై ఉంది. ప్రతి అదాని షేర్ పై ముదుపర్లకు దాదాపు 12 నుంచి 20 శాతం మేర నష్టం ఈ ఒక్క రోజులో వచ్చింది.
Saving Ideas: రూల్ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్ ఛేంజర్' ఇది
Blue Aadhaar Card: బ్లూ కలర్ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్ చేసుకోండి
Gold Vs Diamond: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
Gold-Silver Prices Today 02 Nov: పండుగ తర్వాత పసిడి రేట్ల పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Holidays: ఈ నెలలో బ్యాంక్‌లు 12 రోజులు సెలవుల్లోనే ఉంటాయి, మీకేదైనా ముఖ్యమైన పని ఉందా?
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!