search
×

Gold-Silver Prices Today 30 Jan: వెడ్డింగ్‌ సీజన్‌లో పెరిగిన పసిడి మెరుపు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,06,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,630 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Latest Gold-Silver Prices Today: యూఎస్‌ ఫెడ్‌, అమెరికాలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన తర్వాత, గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు కొద్దిగా దిగి వచ్చింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,771 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో బుధవారం భారీగా పెరిగిన పుత్తడి రేటు, ఈ రోజు కూడా జోరు కొనసాగించింది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 170 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 150 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 130 రూపాయల చొప్పున పెరిగాయి. పన్నులతో కలుపుకుని, 24K గోల్డ్‌ పది గ్రాములకు రూ.83,000 పైన కదులుతోంది. ఈ రోజు, కిలో వెండి ధర ఏకంగా 2,000 రూపాయలు పెరిగింది. మన దేశంలో వెడ్డింగ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లతో షాపులు కళకళలాడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 83,020 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 76,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 62,270 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,06,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 83,020 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 76,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 62,270 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,06,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 83,020  ₹ 76,100  ₹ 62,270  ₹ 1,06,000 
విజయవాడ ₹ 83,020  ₹ 76,100  ₹ 62,270  ₹ 1,06,000 
విశాఖపట్నం ₹ 83,020  ₹ 76,100  ₹ 62,270  ₹ 1,06,000 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,610 ₹ 8,302
ముంబయి ₹ 7,610 ₹ 8,302
పుణె ₹ 7,610 ₹ 8,302
దిల్లీ ₹ 7,625 ₹ 8,317
 జైపుర్‌ ₹ 7,625 ₹ 8,317
లఖ్‌నవూ ₹ 7,625 ₹ 8,317
కోల్‌కతా ₹ 7,610 ₹ 8,302
నాగ్‌పుర్‌ ₹ 7,610 ₹ 8,302
బెంగళూరు ₹ 7,610 ₹ 8,302
మైసూరు ₹ 7,610 ₹ 8,302
కేరళ ₹ 7,610 ₹ 8,302
భువనేశ్వర్‌ ₹ 7,610 ₹ 8,302

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,256 ₹ 7,833
షార్జా ‍‌(UAE) ₹ 7,256 ₹ 7,833
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,256 ₹ 7,833
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,354 ₹ 7,827
కువైట్‌ ₹ 7,077 ₹ 7,734
మలేసియా ₹ 7,152 ₹ 7,447
సింగపూర్‌ ₹ 6,969 ₹ 7,732
అమెరికా ₹ 6,754 ₹ 7,187

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 80 తగ్గి రూ. 26,100 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్ - ఈ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్‌

Published at : 30 Jan 2025 11:01 AM (IST) Tags: Hyderabad Gold Price Today Silver Price Today Vijayawada Todays Gold Silver rates

ఇవి కూడా చూడండి

PF Withdrawal: పీఎఫ్‌ విత్‌డ్రా చేయడానికి రెండు ప్రధాన ఆప్షన్లు, ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం

PF Withdrawal: పీఎఫ్‌ విత్‌డ్రా చేయడానికి రెండు ప్రధాన ఆప్షన్లు, ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం

New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!

New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!

10-Minute Smartphone Delivery: స్మార్ట్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే 10 నిమిషాల్లో హోమ్‌ డెలివెరీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దూకుడు

10-Minute Smartphone Delivery: స్మార్ట్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే 10 నిమిషాల్లో హోమ్‌ డెలివెరీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దూకుడు

Cash Withdraw: ATM నుంచి డబ్బు తీసే ముందు ఓసారి ఆలోచించండి, ఇన్‌ ఫ్రంట్‌ క్రొకోడైల్‌ ఫెస్టివల్‌

Cash Withdraw: ATM నుంచి డబ్బు తీసే ముందు ఓసారి ఆలోచించండి, ఇన్‌ ఫ్రంట్‌ క్రొకోడైల్‌ ఫెస్టివల్‌

Gold-Silver Prices Today 26 Mar: మళ్లీ షాక్‌ ఇచ్చిన గోల్డ్‌, సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 26 Mar: మళ్లీ షాక్‌ ఇచ్చిన గోల్డ్‌, సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు

Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు

Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!

Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!

IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్

IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్

UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు

UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు