search
×

Gold-Silver Prices Today 15 Mar: రూ.91,000 పైనే పుత్తడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,03,500 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 27,780 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Latest Gold-Silver Prices Today: అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు, ట్రంప్‌ విధానాల నడుమ గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు తొలిసారి $3000 మార్క్‌ను దాటింది, కొత్త రికార్డ్‌ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,994 డాలర్ల దగ్గర ఉంది. ఈ రోజు మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 110 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 100 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 80 రూపాయల చొప్పున తగ్గాయి. పన్నులతో కలుపుకుని, 10 గ్రాముల ప్యూర్‌ గోల్డ్‌ (24K) ధర ఈ రోజు రూ.91,110 వద్ద ఉంది. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,670 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,200 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,260 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,03,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,670 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 82,200 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,260 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,03,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 89,670 ₹ 82,200 ₹ 67,260 ₹ 1,03,500 
విజయవాడ ₹ 89,670 ₹ 82,200 ₹ 67,260 ₹ 1,03,500 
విశాఖపట్నం ₹ 89,670 ₹ 82,200 ₹ 67,260 ₹ 1,03,500 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 8,220 ₹ 8,967
ముంబయి ₹ 8,220 ₹ 8,967
పుణె ₹ 8,220 ₹ 8,967
దిల్లీ ₹ 8,235 ₹ 8,982
 జైపుర్‌ ₹ 8,235 ₹ 8,982
లఖ్‌నవూ ₹ 8,235 ₹ 8,982
కోల్‌కతా ₹ 8,220 ₹ 8,967
నాగ్‌పుర్‌ ₹ 8,220 ₹ 8,967
బెంగళూరు ₹ 8,220 ₹ 8,967
మైసూరు ₹ 8,220 ₹ 8,967
కేరళ ₹ 8,220 ₹ 8,967
భువనేశ్వర్‌ ₹ 8,220 ₹ 8,967

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,765 ₹ 8,347
షార్జా ‍‌(UAE) ₹ 7,765 ₹ 8,347
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,765 ₹ 8,347
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,837 ₹ 8,358
కువైట్‌ ₹ 7,578 ₹ 8,249
మలేసియా ₹ 8,004 ₹ 8,339
సింగపూర్‌ ₹ 7,931 ₹ 8,710
అమెరికా ₹ 7,718 ₹ 8,242

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 10 తగ్గి రూ. 27,780 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 15 Mar 2025 10:49 AM (IST) Tags: Hyderabad Gold Price Today Silver Price Today Vijayawada Todays Gold Silver rates

ఇవి కూడా చూడండి

Govt Company Dividend: పెట్టుబడిదార్లకు పసందైన శుభవార్త, ప్రతి షేరుపై 3.50 రూపాయలు ఉచితం!

Govt Company Dividend: పెట్టుబడిదార్లకు పసందైన శుభవార్త, ప్రతి షేరుపై 3.50 రూపాయలు ఉచితం!

Ola Holi Offer: ఓలా ఎలక్ట్రిక్‌ ఫ్లాష్‌ సేల్‌ - స్కూటర్లపై బంపర్‌ డిస్కౌంట్లు, మరెన్నో బెనిఫిట్స్‌

Ola Holi Offer: ఓలా ఎలక్ట్రిక్‌ ఫ్లాష్‌ సేల్‌ - స్కూటర్లపై బంపర్‌ డిస్కౌంట్లు, మరెన్నో బెనిఫిట్స్‌

Gold-Silver Prices Today 13 Mar: గుండె గాభరా పెంచుతున్న గోల్డ్‌ - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 13 Mar: గుండె గాభరా పెంచుతున్న గోల్డ్‌ - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Holi Gifts: హోలీ నాడు ఈ ప్రత్యేక బహుమతులు ఇవ్వండి, ఇంప్రెస్‌ చేయండి - ఇవన్నీ బడ్జెట్‌ ఫ్రెండ్లీ

Holi Gifts: హోలీ నాడు ఈ ప్రత్యేక బహుమతులు ఇవ్వండి, ఇంప్రెస్‌ చేయండి - ఇవన్నీ బడ్జెట్‌ ఫ్రెండ్లీ

EPFO: EDLI స్కీమ్‌లో 3 కీలక మార్పులు, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇవి చాలా ముఖ్యం

EPFO: EDLI స్కీమ్‌లో 3 కీలక మార్పులు, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇవి చాలా ముఖ్యం

టాప్ స్టోరీస్

Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు

Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు

Prakash Raj: 'ప్లీజ్.. పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి' - తమిళులపై పవన్ కామెంట్స్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్

Prakash Raj: 'ప్లీజ్.. పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి' - తమిళులపై పవన్ కామెంట్స్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్

Kakinada latest News: పోటీ ప్రపంచంలో బతకలేరని పిల్లల్ని క్రూరంగా చంపేసిన తండ్రి- కాకినాడలో ఘాతుకం 

Kakinada latest News: పోటీ ప్రపంచంలో బతకలేరని పిల్లల్ని క్రూరంగా చంపేసిన తండ్రి- కాకినాడలో ఘాతుకం 

Pawan Kalyan: 'ఓజీ సినిమాకు వెళ్లి జనసేన జిందాబాద్ అనకూడదు' - 'ఖుషి' సినిమా చూసి గద్దర్ కలవడానికి వచ్చారన్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: 'ఓజీ సినిమాకు వెళ్లి జనసేన జిందాబాద్ అనకూడదు' - 'ఖుషి' సినిమా చూసి గద్దర్ కలవడానికి వచ్చారన్న పవన్ కల్యాణ్

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy