By: ABP Desam | Updated at : 30 Jul 2022 06:13 AM (IST)
బంగారం, వెండి ధరలు
Gold Price Today 30 July 2022: బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర భారీగా ఎగబాకింది. రూ.1,100 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.62,300 అయింది. రూ.110 పెరగడంతో నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 అయింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్, వరంగల్‌లో 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,200 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,490కు చేరింది. వెండి కేజీ ధర రూ.62,300కి ఎగబాకింది.
ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 30 July 2022) 10 గ్రాముల ధర రూ.51,490 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,200 గా ఉంది. రూ.1,000 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.62,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,200, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.62,300 కు చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు..
చెన్నైలో రూ.420 పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420 తో విక్రయాలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,660 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,350 అయింది. 1 కేజీ వెండి ధర రూ.58,000 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,540 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,250 అయింది
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 కి పుంజుకుంది. 1 కేజీ వెండి ధర రూ.58,000 గా ఉంది.
పెరిగిన ప్లాటినం ధర
దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.22,800గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,800 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Canadian Salary: కెనడాలో C$30,000 జీతం సంపాదిస్తే భారత్‌లో దాని విలువ ఎంత? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
Money Rules: ఏప్రిల్ నుంచి మీ చేతిలో డబ్బే డబ్బు! - మీ ఇష్టానికి ఖర్చు చేయొచ్చు
TDS, TCS New Rules: ఏప్రిల్ నుంచి టీడీఎస్-టీసీఎస్‌లో కీలక మార్పులు - విదేశాల్లో చదివేవాళ్లకు భారీ ఊరట
Gold-Silver Prices Today 28 Mar: టారిఫ్‌ల దెబ్బకు మళ్లీ 92000 దాటిన పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Tax on ULIPs: 'యులిప్'లపై టాక్స్ మోత - ఏప్రిల్ నుంచి ఏం మారుతుంది?
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం