By: ABP Desam | Updated at : 24 Aug 2022 06:26 AM (IST)
Gold Price Today 24 August 2022
Gold Price Today 24 August 2022: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ధర మరింత తగ్గితే కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.700 మేర ధర తగ్గింది. ఇక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,230 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉంది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర నేడు రూ.60,700గా ఉంది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.51,230 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,000గా ఉంది. వెండి నేడు వెండి 1 కేజీ ధర రూ.60,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 24 August 2022) 10 గ్రాముల ధర రూ.51,230 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,000 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.60,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,000, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,630 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.60,700 అయింది.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,150 అయింది. 1 కేజీ వెండి ధర రూ.53,900 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,230 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కి క్షీణించింది. 1 కేజీ వెండి ధర రూ.54,900గా ఉంది.
పెరిగిన ప్లాటినం ధర
దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో ప్లాటినం ధరలు భారీగా తగ్గాయి. అయితే అన్ని నగరాలలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి.
రూ. 630 తగ్గడంతో ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,440 అయింది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,440 అయింది.
దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.22,440గా ఉంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
SBI New Scheme: ఎస్‌బీఐ కొత్త స్కీమ్‌తో ప్రతి ఇంట్లో లక్షాధికారి - మీ పిల్లలు, తల్లిదండ్రుల కోసం పవర్‌ఫుల్ పథకాలు
Gold-Silver Prices Today 05 Jan: రూ.8 లక్షల దగ్గర ప్యూర్ గోల్డ్, రూ.లక్ష దగ్గర వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Aadhaar - SIM: మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయో తెలుసుకోండి - అనవసరంగా జైలుకు వెళ్లకండి!
Personal Loan: బెస్ట్ రేటుతో పర్సనల్ లోన్ ఆఫర్లు - టాప్-7 బ్యాంక్‌ల లిస్ట్ ఇదిగో
Punjab National Bank: కస్టమర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ - డిపాజిట్లపై మరింత ఎక్కువ డబ్బు చెల్లిస్తున్న PNB
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
Namo Bharat Corridor: నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి