By: ABP Desam | Updated at : 06 Oct 2022 10:59 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 06 September 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ఓపెనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. పండగ సీజన్ కావడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 129 పాయింట్ల లాభంతో 17,403 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 403 పాయింట్ల లాభంతో 58,469 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 58,065 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,314 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 58,293 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,578 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 403 పాయింట్ల లాభంతో 58,469 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 17,274 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,379 వద్ద ఓపెనైంది. 17,344 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,428 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 129 పాయింట్ల లాభంతో 17,403 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 39,343 వద్ద మొదలైంది. 39,234 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,532 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 332 పాయింట్ల లాభంతో 39,442 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, కోల్ ఇండియా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యునీలివర్, ఇండస్ ఇండ్, దివిస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ సూచీలు రెండు శాతం కన్నా ఎక్కువ లాభపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం